Matthew · chapter 26 · verse 23
Matthew 26:23 in Telugu
ఆయననాతోకూడ పాత్రలో చెయ్యి ముంచిన వాడెవడో వాడే నన్ను అప్పగించువాడు.
Aayananaatokooda paatralo cheyyi munchina vaadevado vaade nannu appaginchuvaadu.
Matthew 26:23 in English
- King James Version (KJV)
- And he answered and said, He that dippeth [his] hand with me in the dish, the same shall betray me.
- World English Bible (WEB)
- He answered, “He who dipped his hand with me in the dish will betray me.
- American Standard Version (ASV)
- And he answered and said, He that dipped his hand with me in the dish, the same shall betray me.
- Bible in Basic English (BBE)
- And he made answer and said, He who puts his hand into the plate with me, the same will be false to me.
- Darby Translation (DBY)
- But he answering said, He that dips his hand with me in the dish, he it is who shall deliver me up.
- Webster's Bible (WBS)
- And he answered and said, He that dippeth [his] hand with me in the dish, the same will betray me.
- Young's Literal Translation (YLT)
- And he answering said, 'He who did dip with me the hand in the dish, he will deliver me up;
Read in context
- 21వారు భోజనము చేయుచుండగా ఆయన మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయముగా చెప్పు చున్నాననెను.
- 22అందుకు వారు బహు దుఃఖపడి ప్రతి వాడునుప్రభువా, నేనా? అని ఆయన నడుగగా
- 23ఆయననాతోకూడ పాత్రలో చెయ్యి ముంచిన వాడెవడో వాడే నన్ను అప్పగించువాడు.
- 24మనుష్యకుమా రునిగూర్చి వ్రాయబడిన ప్రకారము ఆయన పోవుచున్నాడు గాని యెవనిచేత మనుష్యకుమారుడు అప్ప గింపబడుచున్నాడో ఆ మనుష్యునికి శ్రమ; ఆ మనుష్యుడు పుట్టియుండనియెడల వానికి మేలని చెప్పెను.
- 25ఆయనను అప్పగించిన యూదాబోధకుడా, నేనా? అని అడుగగా ఆయననీవన్నట్టే అనెను.
Cross references
- John 13:18 యోహాను 13:18మిమ్ము నందరినిగూర్చి నేను చెప్పలేదు; నేను ఏర్పరచుకొనినవారిని ఎరుగుదును గాని నాతో కూడ భోజనముచేయువాడు నాకు విరోధముగా తన మడమ యెత్తెను అను లేఖనము నెరవేరుటకై యీలాగు జరుగును.
- Psalm 41:9 కీర్తనలు 41:9నేను నమ్ముకొనిన నా విహితుడు నా యింట భోజ నము చేసినవాడు. నన్ను తన్నుటకై తన మడిమె నెత్తెను
- John 13:26–28 యోహాను 13:26–28అందుకు యేసు నేనొక ముక్క ముంచి యెవని కిచ్చెదనో వాడే అని చెప్పి, ఒక ముక్క ముంచి సీమోను కుమారుడగు ఇస్కరియోతు యూదాకిచ్చెను; వాడు ఆ ముక్క పుచ్చుకొనగానే సాతాను వానిలో ప్రవేశించెను. యేసునీవు చేయుచున్నది త్వరగా చేయుమని వానితో చెప్పగా ఆయన ఎందునిమిత్తము అతనితో ఆలాగు చెప్పెనో అది భోజన మునకు కూర్చుండినవారిలో ఎవనికిని తెలియలేదు.
- Luke 22:21 లూకా 22:21ఇదిగో నన్ను అప్పగించు వాని చెయ్యి నాతోకూడ ఈ బల్లమీద ఉన్నది.