Skip to content
ThuthiThuthiThuthi
Daniel · chapter 4 · verse 16

Daniel 4:16 in Telugu

ఏడు కాలములు గడచువరకు వానికున్న మానవమనస్సునకు బదులుగా పశువు మనస్సు వానికి కలుగును.

Edu kaalamulu gadachuvaraku vaanikunna maanavamanassunaku badulugaa pashuvu manassu vaaniki kalugunu.

Daniel 4:16 in English

King James Version (KJV)
Let his heart be changed from man’s, and let a beast’s heart be given unto him; and let seven times pass over him.
World English Bible (WEB)
Let his heart be changed from man’s, and let an animal’s heart be given to him. Then let seven times pass over him.
American Standard Version (ASV)
let his heart be changed from man’s, and let a beast’s heart be given unto him; and let seven times pass over him.
Bible in Basic English (BBE)
Let his heart be changed from that of a man, and the heart of a beast be given to him; and let seven times go by him.
Darby Translation (DBY)
Let his heart be changed from man's, and let a beast's heart be given unto him; and let seven times pass over him.
Webster's Bible (WBS)
Let his heart be changed from man's, and let a beast's heart be given to him; and let seven times pass over him.
Young's Literal Translation (YLT)
his heart from man's is changed, and the heart of a beast is given to him, and seven times pass over him;

Read in context

  1. 14జాగరూకుడగు ఒక పరిశుద్ధుడు ఆకాశమునుండి దిగి వచ్చి ఈలాగు బిగ్గరగా ప్రకటించెను ఈ చెట్టును నరికి దాని కొమ్మలను కొట్టి దాని ఆకులను తీసివేసి దాని పండ్లను పారవేయుడి; పశువులను దాని నీడనుండి తోలివేయుడి; పక్షులను దాని కొమ్మలనుండి ఎగురగొట్టుడి.
  2. 15అయితే అది మంచునకు తడిసి పశువుల వలె పచ్చికలో నివసించునట్లు దాని మొద్దును ఇనుము ఇత్తడి కలిసిన కట్టుతో కట్టించి, పొలములోని గడ్డిపాలగు నట్లు దానిని భూమిలో విడువుడి.
  3. 16ఏడు కాలములు గడచువరకు వానికున్న మానవమనస్సునకు బదులుగా పశువు మనస్సు వానికి కలుగును.
  4. 17ఈ ఆజ్ఞ జాగరూకులగు దేవదూతల ప్రకటన ననుసరించి జరుగును, నిర్ణయ మైన పరిశుద్ధుల ప్రకటన ననుసరించి సంభవించును. మహోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యముపైని అధికారియైయుండి, తానెవరికి అనుగ్రహింప నిచ్ఛయించునో వారికనుగ్రహించుననియు, ఆ యా రాజ్యము పైన అత్యల్ప మనుష్యులను ఆయన నియమించుచున్నాడనియు మనుష్యులందరు తెలిసికొనునట్లు ఈలాగు జరు గును.
  5. 18బెల్తెషాజరూ, నెబుకద్నెజరను నాకు కలిగిన దర్శనము ఇదే; నీవు తప్ప నా రాజ్యములో మరి ఏ జ్ఞానియు దాని భావము నాకు చెప్ప నేరడు. నీయందు పరిశుద్ధ దేవతల ఆత్మయున్నది గనుక నీవేదానిని చెప్ప సమర్థుడ వంటిని.
Read all of Daniel 4

Cross references

Original words (Hebrew)

Daniel 4:16 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.