Skip to content
ThuthiThuthiThuthi
Deuteronomy · chapter 11 · verse 27

Deuteronomy 11:27 in Telugu

నేడు నేను మీకాజ్ఞాపించు మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను మీరు వినినయెడల దీవెనయు, మీరు మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను వినక

Nedu nenu meekaajnyaapinchu mee devudaina yehovaa aajnyalanu meeru vininayedala deevenayu, meeru mee devudaina yehovaa aajnyalanu vinaka

Deuteronomy 11:27 in English

King James Version (KJV)
A blessing, if ye obey the commandments of the LORD your God, which I command you this day:
World English Bible (WEB)
the blessing, if you listen to the commandments of the LORD your God, which I command you today;
American Standard Version (ASV)
the blessing, if ye shall hearken unto the commandments of Jehovah your God, which I command you this day;
Bible in Basic English (BBE)
The blessing if you give ear to the orders of the Lord your God, which I give you this day:
Darby Translation (DBY)
a blessing, if ye obey the commandments of Jehovah your God, which I command you this day;
Webster's Bible (WBS)
A blessing, if ye obey the commandments of the LORD your God which I command you this day;
Young's Literal Translation (YLT)
the blessing, when ye hearken unto the commands of Jehovah your God, which I am commanding you to-day;

Read in context

  1. 25ఏ మనుష్యుడును మీ యెదుట నిలువడు. తాను మీతో చెప్పినట్లు మీ దేవుడైన యెహోవా మీరు అడుగుపెట్టు దేశమంతటిమీద మీ బెదురు మీభయము పుట్టించును.
  2. 26చూడుడి; నేడు నేను మీ యెదుట దీవెనను శాపమును పెట్టుచున్నాను.
  3. 27నేడు నేను మీకాజ్ఞాపించు మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను మీరు వినినయెడల దీవెనయు, మీరు మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను వినక
  4. 28నేడు నేను మికాజ్ఞాపించు మార్గమును విడిచి మీరెరుగని యితర దేవతలను అనుస రించిన యెడల శాపమును మీకు కలుగును.
  5. 29కాబట్టి నీవు స్వాధీనపరచుకొనబోవు దేశమున నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చిన తరువాత గెరిజీమను కొండమీద ఆ దీవెన వచనమును, ఏబాలుకొండ మీద ఆ శాపవచనమును ప్రకటింపవలెను.
Read all of Deuteronomy 11

Cross references

Original words (Hebrew)

Deuteronomy 11:27 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.