Skip to content
ThuthiThuthiThuthi
Deuteronomy · chapter 11 · verse 5

Deuteronomy 11:5 in Telugu

యెహోవా నేటివరకు వారిని నశింపజేసినరీతిని, మీరు ఈ స్థలమునకు వచ్చువరకు ఎడారిలో మీకొరకు చేసిన దానిని

Yehovaa netivaraku vaarini nashimpajesinareetini, meeru ee sthalamunaku vachchuvaraku edaarilo meekoraku chesina daanini

Deuteronomy 11:5 in English

King James Version (KJV)
And what he did unto you in the wilderness, until ye came into this place;
World English Bible (WEB)
and what he did to you in the wilderness until you came to this place;
American Standard Version (ASV)
and what he did unto you in the wilderness, until ye came unto this place;
Bible in Basic English (BBE)
And what he did for you in the waste land, till you came to this place;
Darby Translation (DBY)
— and what he did unto you in the wilderness, until ye came to this place;
Webster's Bible (WBS)
And what he did to you in the wilderness, until ye came to this place;
Young's Literal Translation (YLT)
and that which He hath done to you in the wilderness, till your coming in unto this place;

Read in context

  1. 3ఐగుప్తులో ఐగుప్తు రాజైన ఫరోకును అతని సమస్త దేశమునకును ఆయనచేసిన సూచక క్రియలను కార్యములను
  2. 4ఆయన ఐగుప్తుదండు నకును దాని గుఱ్ఱములకును రథములకును చేసిన దానిని, వారు మిమ్మును తరుముచుండగా ఆయన ఎఱ్ఱసముద్ర జల మును వారిమీద ప్రవహింపజేసిన దానిని
  3. 5యెహోవా నేటివరకు వారిని నశింపజేసినరీతిని, మీరు ఈ స్థలమునకు వచ్చువరకు ఎడారిలో మీకొరకు చేసిన దానిని
  4. 6రూబే నీయుడైన ఏలీయాబు కుమారులైన దాతాను అబీరాము లకు చేసిన పనిని, భూమి నోరు తెరచి వారిని వారి ఇండ్లను గుడారములను వారియొద్ద నున్న సమస్త జీవరాసు లను ఇశ్రాయేలీయులందరి మధ్యను మింగివేసిన రీతిని, చూడకయు ఎరుగకయునున్న మీ కుమారులతో నేను మాటలాడుట లేదని నేడు తెలిసికొనుడి.
  5. 7యెహోవా చేసిన ఆ గొప్ప కార్యమంతయు మీ కన్నులే చూచినవి గదా.
Read all of Deuteronomy 11

Cross references

Original words (Hebrew)

Deuteronomy 11:5 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.