Psalms · chapter 77 · verse 20
Psalm 77:20 in Telugu
మాషే అహరోనులచేత నీ ప్రజలను మందవలె నడి పించితివి.
Maashe aharonulacheta nee prajalanu mandavale nadi pinchitivi.
Psalm 77:20 in English
- King James Version (KJV)
- Thou leddest thy people like a flock by the hand of Moses and Aaron.
- World English Bible (WEB)
- You led your people like a flock, by the hand of Moses and Aaron.
- American Standard Version (ASV)
- Thou leddest thy people like a flock, By the hand of Moses and Aaron.
- Bible in Basic English (BBE)
- You were guiding your people like a flock, by the hand of Moses and Aaron.
- Darby Translation (DBY)
- Thou leddest thy people like a flock by the hand of Moses and Aaron.
- Webster's Bible (WBS)
- Thou leddest thy people like a flock by the hand of Moses and Aaron.
- Young's Literal Translation (YLT)
- Thou hast led as a flock Thy people, By the hand of Moses and Aaron!
Read in context
- 18నీ ఉరుముల ధ్వని సుడిగాలిలో మ్రోగెను మెరుపులు లోకమును ప్రకాశింపజేసెను భూమి వణకి కంపించెను.
- 19నీ మార్గము సముద్రములో నుండెను. నీ త్రోవలు మహా జలములలో ఉండెను. నీ యడుగుజాడలు గుర్తింపబడక యుండెను.
- 20మాషే అహరోనులచేత నీ ప్రజలను మందవలె నడి పించితివి.
Cross references
- Exodus 13:21 నిర్గమకాండము 13:21వారు పగలు రాత్రియు ప్రయాణము చేయునట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటివేళ మేఘస్తంభములోను, వారికి వెలుగిచ్చుటకు రాత్రివేళ అగ్నిస్తంభములోను ఉండి వారికి ముందుగా నడచుచు వచ్చెను.
- Psalm 78:52 కీర్తనలు 78:52అయితే గొఱ్ఱెలవలె ఆయన తన ప్రజలను తోడు కొనిపోయెను ఒకడు మందను నడిపించునట్లు అరణ్యములో ఆయన వారిని నడిపించెను
- Isaiah 63:11–12 యెషయా 63:11–12అప్పుడు ఆయన పూర్వదినములను మోషేను తన జను లను జ్ఞాపకము చేసికొనెను. తన మందకాపరులకు సహకారియై సముద్రములో నుండి తమ్మును తోడుకొనివచ్చినవాడేడి? తమలో తన పరిశుద్ధాత్మను ఉంచినవాడేడి? మోషే కుడిచేతి వైపున మహిమగల తన బాహువును పోనిచ్చినవాడేడి?
- Exodus 14:19 నిర్గమకాండము 14:19అప్పుడు ఇశ్రాయేలీయుల యెదుట సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత వారి వెనుకకుపోయి వారిని వెంబడించెను; ఆ మేఘస్తంభము వారి యెదుటనుండి పోయి వారి వెనుక నిలిచెను
- Psalm 80:1 కీర్తనలు 80:1ఇశ్రాయేలునకు కాపరీ, చెవియొగ్గుము. మందవలె యోసేపును నడిపించువాడా, కెరూబులమీద ఆసీనుడవైనవాడా, ప్రకాశింపుము.
- Hosea 12:13 హోషేయ 12:13ఒక ప్రవక్తద్వారా యెహోవా ఇశ్రాయేలీయులను ఐగుప్తుదేశములోనుండి రప్పించెను, ప్రవక్తద్వారా వారిని కాపాడెను.
- Acts 7:35–36 అపొస్తలుల కార్యములు 7:35–36అధికారినిగాను తీర్పరినిగాను నిన్ను నియమించినవాడెవడని వారు నిరాకరించిన యీ మోషేను అతనికి పొదలో కనబడిన దేవదూత ద్వారా దేవుడు అధికారిని గాను విమోచకునిగాను నియమించి పంపెను ఇతడు ఐగుప్తులోను ఎఱ్ఱసముద్రములోను నలువది ఏండ్లు అరణ్యములోను మహత్కార్యములను సూచక క్రియలను చేసి వారిని తోడుకొని వచ్చెను.