Skip to content
ThuthiThuthiThuthi
Deuteronomy · chapter 11 · verse 7

Deuteronomy 11:7 in Telugu

యెహోవా చేసిన ఆ గొప్ప కార్యమంతయు మీ కన్నులే చూచినవి గదా.

Yehovaa chesina aa goppa kaaryamantayu mee kannule choochinavi gadaa.

Deuteronomy 11:7 in English

King James Version (KJV)
But your eyes have seen all the great acts of the LORD which he did.
World English Bible (WEB)
but your eyes have seen all of the LORD’s great work which he did.
American Standard Version (ASV)
but your eyes have seen all the great work of Jehovah which he did.
Bible in Basic English (BBE)
But your eyes have seen all the great works of the Lord which he has done.
Darby Translation (DBY)
For your eyes have seen all the great work of Jehovah which he hath done.
Webster's Bible (WBS)
But your eyes have seen all the great acts of the LORD which he did.
Young's Literal Translation (YLT)
' — But [it is] your eyes which are seeing all the great work of Jehovah, which He hath done;

Read in context

  1. 5యెహోవా నేటివరకు వారిని నశింపజేసినరీతిని, మీరు ఈ స్థలమునకు వచ్చువరకు ఎడారిలో మీకొరకు చేసిన దానిని
  2. 6రూబే నీయుడైన ఏలీయాబు కుమారులైన దాతాను అబీరాము లకు చేసిన పనిని, భూమి నోరు తెరచి వారిని వారి ఇండ్లను గుడారములను వారియొద్ద నున్న సమస్త జీవరాసు లను ఇశ్రాయేలీయులందరి మధ్యను మింగివేసిన రీతిని, చూడకయు ఎరుగకయునున్న మీ కుమారులతో నేను మాటలాడుట లేదని నేడు తెలిసికొనుడి.
  3. 7యెహోవా చేసిన ఆ గొప్ప కార్యమంతయు మీ కన్నులే చూచినవి గదా.
  4. 8మీరు బలముగలిగి స్వాధీనపరచుకొనుటకై నది దాటి వెళ్లుచున్న ఆ దేశమందు ప్రవేశించి దాని స్వాధీన పరచుకొనునట్లును
  5. 9యెహోవా వారికిని వారి సంతాన మునకును దయచేసెదనని మీ పితరులతో ప్రమాణము చేసిన దేశమున, అనగా పాలు తేనెలు ప్రవహించు దేశమున మీరు దీర్ఘాయుష్మంతులగునట్లును నేను ఈ దిన మున మీకాజ్ఞాపించు ఆజ్ఞలనన్నిటిని మీరు గైకొనవలెను.
Read all of Deuteronomy 11

Cross references

Original words (Hebrew)

Deuteronomy 11:7 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.