Deuteronomy · chapter 18 · verse 21
Deuteronomy 18:21 in Telugu
మరియు ఏదొకమాట యెహోవా చెప్పినది కాదని మేమెట్లు తెలిసికొనగలమని మీరనుకొనిన యెడల,
Mariyu edokamaata yehovaa cheppinadi kaadani memetlu telisikonagalamani meeranukonina yedala,
Deuteronomy 18:21 in English
- King James Version (KJV)
- And if thou say in thine heart, How shall we know the word which the LORD hath not spoken?
- World English Bible (WEB)
- You may say in your heart, “How shall we know the word which the LORD has not spoken?”
- American Standard Version (ASV)
- And if thou say in thy heart, How shall we know the word which Jehovah hath not spoken?
- Bible in Basic English (BBE)
- And if you say in your hearts, How are we to be certain that the word does not come from the Lord?
- Darby Translation (DBY)
- And if thou say in thy heart, How shall we know the word that Jehovah hath not spoken?
- Webster's Bible (WBS)
- And if thou shalt say in thy heart, How shall we know the word which the LORD hath not spoken?
- Young's Literal Translation (YLT)
- 'And when thou sayest in thy heart, How do we know the word which Jehovah hath not spoken? —
Read in context
- 19అతడు నా నామమున చెప్పు నా మాటలను విననివానిని దాని గూర్చి విచారణ చేసెదను.
- 20అంతేకాదు, ఏ ప్రవక్తయు అహంకారము పూని, నేను చెప్పుమని తన కాజ్ఞాపించని మాటను నా నామమున చెప్పునో, యితర దేవతల నామమున చెప్పునో ఆ ప్రవక్తయును చావవలెను.
- 21మరియు ఏదొకమాట యెహోవా చెప్పినది కాదని మేమెట్లు తెలిసికొనగలమని మీరనుకొనిన యెడల,
- 22ప్రవక్త యెహోవా నామమున చెప్పినప్పుడు ఆ మాట జరుగక పోయిన యెడలను ఎన్నడును నెరవేరకపోయిన యెడ లను అది యెహోవా చెప్పిన మాట కాదు, ఆ ప్రవక్త అహంకారముచేతనే దాని చెప్పెను గనుక దానికి భయ పడవద్దు.
Cross references
- 1 John 4:1–3 1 యోహాను 4:1–3ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకము లోనికి బయలు వెళ్లియున్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక, ఆ యా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. యేసుక్రీస్తు శరీరధారియై వచ్చెనని, యే ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది; యే ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు; దీనినిబట్టియే దేవుని ఆత్మను మీరెరుగుదురు. క్రీస్తువిరోధి ఆత్మ వచ్చునని మీరు వినినసంగతి ఇదే; యిదివరకే అది లోకములో ఉన్నది.
- 1 Thessalonians 5:24 1 థెస్సలొనీకయులకు 5:24మిమ్మును పిలుచువాడు నమ్మకమైనవాడు గనుక ఆలాగు చేయును.
- Revelation 2:2 ప్రకటన 2:2నీ క్రియలను నీ కష్టమును నీ సహనమును నేనెరుగుదును; నీవు దుష్టులను సహింపలేవనియు, అపొస్తలులు కాకయే తాము అపొస్తలులమని చెప్పుకొను వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియు,