Deuteronomy · chapter 19 · verse 17
Deuteronomy 19:17 in Telugu
ఆ వివాదముగల ఇద్దరు మనుష్యులు యెహోవా సన్నిధిని, అనగా ఆ కాలములోనున్న యాజ కుల యెదుటను న్యాయాధిపతుల యెదుటను నిలువ వలెను.
Aa vivaadamugala iddaru manushyulu yehovaa sannidhini, anagaa aa kaalamulonunna yaaja kula yedutanu nyaayaadhipatula yedutanu niluva valenu.
Deuteronomy 19:17 in English
- King James Version (KJV)
- Then both the men, between whom the controversy [is], shall stand before the LORD, before the priests and the judges, which shall be in those days;
- World English Bible (WEB)
- then both the men, between whom the controversy is, shall stand before the LORD, before the priests and the judges who shall be in those days;
- American Standard Version (ASV)
- then both the men, between whom the controversy is, shall stand before Jehovah, before the priests and the judges that shall be in those days;
- Bible in Basic English (BBE)
- Then the two men, between whom the argument has taken place, are to come before the Lord, before the priests and judges who are then in power;
- Darby Translation (DBY)
- then both the men between whom the controversy is shall stand before Jehovah, before the priests and the judges that shall be in those days;
- Webster's Bible (WBS)
- Then both the men between whom the controversy [is] shall stand before the LORD, before the priests, and the judges, who shall be in those days;
- Young's Literal Translation (YLT)
- then have both the men who have the strife stood before Jehovah, before the priests and the judges who are in those days,
Read in context
- 15ఒకడు చేయు సమస్త పాపములలో ఏ అపరాధమును గూర్చియే గాని యే పాపమునుగూర్చియే గాని ఒక సాక్షి యొక్క సాక్ష్యమును అంగీకరింపకూడదు. ఇద్దరు సాక్షుల మాటమీదనైనను ముగ్గురు సాక్షుల మాటమీదనైనను ప్రతి సంగతి స్థిరపరచబడును.
- 16అన్యాయపు సాక్ష్యము ఒకని మీద చెప్పుటకు ఒకడు నిలువబడి నేరము మోపుటకై అబద్ధమాడినయెడల
- 17ఆ వివాదముగల ఇద్దరు మనుష్యులు యెహోవా సన్నిధిని, అనగా ఆ కాలములోనున్న యాజ కుల యెదుటను న్యాయాధిపతుల యెదుటను నిలువ వలెను.
- 18ఆ న్యాయాధిపతులు బాగుగా విమర్శించిన తరువాత వాని సాక్ష్యము అబద్ధసాక్ష్యమై తన సహో దరునిమీద వాడు అబద్ధసాక్ష్యము చెప్పిన సంగతి వెల్లడి యైన యెడల, వాడు తన సహోదరునికి చేయ తలంచినట్లే వానికి చేయవలెను.
- 19అట్లు మీ మధ్యనుండి ఆ చెడుతన మును పరిహరించుదురు.
Cross references
- Deuteronomy 17:9 ద్వితీయోపదేశకాండము 17:9నీవు లేచి నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకొను స్థల మునకు వెళ్లి యాజకులైన లేవీయులను ఆ దినములలో నుండు న్యాయాధిపతిని విచారింపవలెను. వారు దానికి తగిన తీర్పు నీకు తెలియజెప్పుదురు.
- Deuteronomy 21:5 ద్వితీయోపదేశకాండము 21:5అప్పుడు యాజకులైన లేవీయులు దగ్గరకు రావలెను. యెహోవాను సేవించి యెహోవా నామ మున దీవించుటకు ఆయన వారిని ఏర్పరచుకొనెను గనుక వారి నోటిమాటచేత ప్రతి వివాదమును దెబ్బవిషయమైన ప్రతి వ్యాజ్యెమును విమర్శింపబడవలెను.
- Malachi 2:7 మలాకీ 2:7యాజకులు సైన్యములకు అధిపతియగు యెహోవా దూతలు గనుక జనులు వారినోట ధర్మశాస్త్రవిధులను నేర్చుకొందురు, వారు జ్ఞాన మునుబట్టి బోధింపవలెను.