Deuteronomy · chapter 19 · verse 18
Deuteronomy 19:18 in Telugu
ఆ న్యాయాధిపతులు బాగుగా విమర్శించిన తరువాత వాని సాక్ష్యము అబద్ధసాక్ష్యమై తన సహో దరునిమీద వాడు అబద్ధసాక్ష్యము చెప్పిన సంగతి వెల్లడి యైన యెడల, వాడు తన సహోదరునికి చేయ తలంచినట్లే వానికి చేయవలెను.
Aa nyaayaadhipatulu baagugaa vimarshinchina taruvaata vaani saakshyamu abaddhasaakshyamai tana saho darunimeeda vaadu abaddhasaakshyamu cheppina sangati velladi yaina yedala, vaadu tana sahodaruniki cheya talanchinatle vaaniki cheyavalenu.
Deuteronomy 19:18 in English
- King James Version (KJV)
- And the judges shall make diligent inquisition: and, behold, [if] the witness [be] a false witness, [and] hath testified falsely against his brother;
- World English Bible (WEB)
- and the judges shall make diligent inquisition; and behold, if the witness is a false witness, and has testified falsely against his brother,
- American Standard Version (ASV)
- and the judges shall make diligent inquisition: and, behold, if the witness be a false witness, and have testified falsely against his brother;
- Bible in Basic English (BBE)
- And the judges will have the question looked into with care: and if the witness is seen to be false and to have made a false statement against his brother,
- Darby Translation (DBY)
- and the judges shall make thorough inquiry; and if the witness be a false witness, and he have testified falsely against his brother,
- Webster's Bible (WBS)
- And the judges shall make diligent inquisition: and behold, [if] the witness [is] a false witness, [and] hath testified falsely against his brother;
- Young's Literal Translation (YLT)
- and the judges have searched diligently, and lo, the witness [is] a false witness, a falsehood he hath testified against his brother:
Read in context
- 16అన్యాయపు సాక్ష్యము ఒకని మీద చెప్పుటకు ఒకడు నిలువబడి నేరము మోపుటకై అబద్ధమాడినయెడల
- 17ఆ వివాదముగల ఇద్దరు మనుష్యులు యెహోవా సన్నిధిని, అనగా ఆ కాలములోనున్న యాజ కుల యెదుటను న్యాయాధిపతుల యెదుటను నిలువ వలెను.
- 18ఆ న్యాయాధిపతులు బాగుగా విమర్శించిన తరువాత వాని సాక్ష్యము అబద్ధసాక్ష్యమై తన సహో దరునిమీద వాడు అబద్ధసాక్ష్యము చెప్పిన సంగతి వెల్లడి యైన యెడల, వాడు తన సహోదరునికి చేయ తలంచినట్లే వానికి చేయవలెను.
- 19అట్లు మీ మధ్యనుండి ఆ చెడుతన మును పరిహరించుదురు.
- 20మిగిలినవారు విని భయపడి నీ దేశమున అట్టి దుష్కార్యము ఇకను చేయకుందురు.
Cross references
- Deuteronomy 13:14 ద్వితీయోపదేశకాండము 13:14అది నిజమైనయెడల, అనగా అట్టి హేయమైనది నీ మధ్య జరిగినయెడల
- Deuteronomy 17:4 ద్వితీయోపదేశకాండము 17:4ఆ చెడ్డ కార్యము చేసిన పురుషు నిగాని స్త్రీనిగాని నీ గ్రామ ముల వెలుపలికి తీసికొని పోయి రాళ్లతో చావగొట్ట వలెను.
- 2 Chronicles 19:6–7 2 దినవృత్తాంతములు 19:6–7మీరు యెహోవా నియమమునుబట్టియే గాని మనుష్యుల నియ మమునుబట్టి తీర్పు తీర్చవలసినవారు కారు; ఆయన మీతో కూడ నుండును గనుక మీరు తీర్చు తీర్పు బహు జాగ్రత్తగా చేయుడి. యెహోవా భయము మీమీద ఉండునుగాక; హెచ్చరికగానుండి తీర్పు తీర్చుడి; మన దేవుడైన యెహోవాయందు దౌష్ట్యములేదు, ఆయన పక్షపాతికాడు, లంచము పుచ్చుకొనువాడు కాడు.
- Job 19:16 యోబు 19:16నేను నా పనివాని పిలువగా వాడేమి పలుకకుండనున్నాడు నేను వాని బతిమాలవలసి వచ్చెను.