Deuteronomy · chapter 19 · verse 21
Deuteronomy 19:21 in Telugu
నీవు ఎవనిని కటాక్షింపకూడదు, ప్రాణమునకు ప్రాణము కంటికి కన్ను పంటికి పల్లు చేతికి చెయ్యి కాలికి కాలు మీకు విధి.
Neevu evanini kataakshimpakoodadu, praanamunaku praanamu kantiki kannu pantiki pallu chetiki cheyyi kaaliki kaalu meeku vidhi.
Deuteronomy 19:21 in English
- King James Version (KJV)
- And thine eye shall not pity; [but] life [shall go] for life, eye for eye, tooth for tooth, hand for hand, foot for foot.
- World English Bible (WEB)
- Your eyes shall not pity: life for life, eye for eye, tooth for tooth, hand for hand, foot for foot.
- American Standard Version (ASV)
- And thine eyes shall not pity; life [shall go] for life, eye for eye, tooth for tooth, hand for hand, foot for foot.
- Bible in Basic English (BBE)
- Have no pity; let life be given for life, eye for eye, tooth for tooth, hand for hand, foot for foot.
- Darby Translation (DBY)
- And thine eye shall not spare: life for life, eye for eye, tooth for tooth, hand for hand, foot for foot.
- Webster's Bible (WBS)
- And thy eye shall not pity; [but] life [shall go] for life, eye for eye, tooth for tooth, hand for hand, foot for foot.
- Young's Literal Translation (YLT)
- and thine eye doth not pity — life for life, eye for eye, tooth for tooth, hand for hand, foot for foot.
Read in context
- 19అట్లు మీ మధ్యనుండి ఆ చెడుతన మును పరిహరించుదురు.
- 20మిగిలినవారు విని భయపడి నీ దేశమున అట్టి దుష్కార్యము ఇకను చేయకుందురు.
- 21నీవు ఎవనిని కటాక్షింపకూడదు, ప్రాణమునకు ప్రాణము కంటికి కన్ను పంటికి పల్లు చేతికి చెయ్యి కాలికి కాలు మీకు విధి.
Cross references
- Matthew 5:38–39 మత్తయి 5:38–39కంటికి కన్ను, పంటికి పల్లు అని చెప్పబడిన మాట మీరు విన్నారు గదా. నేను మీతో చెప్పునదేమనగా దుష్టుని ఎదిరింపక, నిన్ను కుడిచెంపమీద కొట్టువాని వైపునకు ఎడమచెంపకూడ త్రిప్పుము.
- Exodus 21:23–25 నిర్గమకాండము 21:23–25హాని కలిగిన యెడల నీవు ప్రాణమునకు ప్రాణము, కంటికి కన్ను, పంటికి పల్లు, చేతికి చెయ్యి, కాలికి కాలు, వాతకు వాత, గాయమునకు గాయము, దెబ్బకు దెబ్బయు నియమింపవలెను.
- Deuteronomy 19:13 ద్వితీయోపదేశకాండము 19:13వాని కటాక్షింపకూడదు; నీకు మేలు కలుగు నట్లు ఇశ్రాయేలీయుల మధ్యనుండి నిర్దోషి ప్రాణవిషయ మైన దోషమును పరిహరింపవలెను.
- Leviticus 24:17–21 లేవీయకాండము 24:17–21ఎవడైనను ఒకనిని ప్రాణహత్యచేసిన యెడల వానికి మరణశిక్ష విధింపవలెను. జంతు ప్రాణహత్య చేసినవాడు ప్రాణమునకు ప్రాణమిచ్చి దాని నష్టము పెట్టుకొనవలెను. ఒకడు తన పొరుగు వానికి కళంకము కలుగజేసినయెడల వాడు చేసినట్లు వానికి చేయవలెను. విరుగగొట్టబడిన దాని విషయ ములో విరుగగొట్టబడుటయే శిక్ష. కంటికి కన్ను పంటికి పల్లు, చెల్లవలెను. వాడు ఒకనికి కళంకము కలుగజేసి నందున వానికి కళంకము కలుగజేయవలెను. జంతువును చావగొట్టినవాడు దాని నష్టము నిచ్చుకొనవలెను. నరహత్య చేసినవానికి మరణశిక్ష విధింపవలెను.