Matthew · chapter 5 · verse 38
Matthew 5:38 in Telugu
కంటికి కన్ను, పంటికి పల్లు అని చెప్పబడిన మాట మీరు విన్నారు గదా.
Kantiki kannu, pantiki pallu ani cheppabadina maata meeru vinnaaru gadaa.
Matthew 5:38 in English
- King James Version (KJV)
- Ye have heard that it hath been said, An eye for an eye, and a tooth for a tooth:
- World English Bible (WEB)
- “You have heard that it was said, ‘An eye for an eye, and a tooth for a tooth.’
- American Standard Version (ASV)
- Ye have heard that it was said, An eye for an eye, and a tooth for a tooth:
- Bible in Basic English (BBE)
- You have knowledge that it was said, An eye for an eye, and a tooth for a tooth:
- Darby Translation (DBY)
- Ye have heard that it has been said, Eye for eye and tooth for tooth.
- Webster's Bible (WBS)
- Ye have heard that it hath been said, An eye for an eye, and a tooth for a tooth.
- Young's Literal Translation (YLT)
- 'Ye heard that it was said: Eye for eye, and tooth for tooth;
Read in context
- 36నీ తల తోడని ఒట్టుపెట్టుకొనవద్దు, నీవు ఒక వెండ్రుకనైనను తెలుపుగా గాని నలుపుగా గాని చేయలేవు.
- 37మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని యుండవలెను; వీటికి మించునది దుష్టునినుండి పుట్టునది.
- 38కంటికి కన్ను, పంటికి పల్లు అని చెప్పబడిన మాట మీరు విన్నారు గదా.
- 39నేను మీతో చెప్పునదేమనగా దుష్టుని ఎదిరింపక, నిన్ను కుడిచెంపమీద కొట్టువాని వైపునకు ఎడమచెంపకూడ త్రిప్పుము.
- 40ఎవడైన నీమీద వ్యాజ్యెము వేసి నీ అంగీ తీసికొనగోరిన యెడల వానికి నీ పైవస్త్రముకూడ ఇచ్చివేయుము.
Cross references
- Leviticus 24:19–20 లేవీయకాండము 24:19–20ఒకడు తన పొరుగు వానికి కళంకము కలుగజేసినయెడల వాడు చేసినట్లు వానికి చేయవలెను. విరుగగొట్టబడిన దాని విషయ ములో విరుగగొట్టబడుటయే శిక్ష. కంటికి కన్ను పంటికి పల్లు, చెల్లవలెను. వాడు ఒకనికి కళంకము కలుగజేసి నందున వానికి కళంకము కలుగజేయవలెను.
- Deuteronomy 19:21 ద్వితీయోపదేశకాండము 19:21నీవు ఎవనిని కటాక్షింపకూడదు, ప్రాణమునకు ప్రాణము కంటికి కన్ను పంటికి పల్లు చేతికి చెయ్యి కాలికి కాలు మీకు విధి.
- Exodus 21:22–27 నిర్గమకాండము 21:22–27నరులు పోట్లాడుచుండగా గర్భవతి యైన స్త్రీకి దెబ్బతగిలి ఆమెకు గర్భపాతమేగాక మరి ఏ హానియు రానియెడల హానిచేసినవాడు ఆ స్త్రీ పెనిమిటి వానిమీద మోపిన నష్టమును అచ్చుకొనవలెను. న్యాయాధిపతులు తీర్మానించినట్లు దాని చెల్లింపవలెను. హాని కలిగిన యెడల నీవు ప్రాణమునకు ప్రాణము, కంటికి కన్ను, పంటికి పల్లు, చేతికి చెయ్యి, కాలికి కాలు, వాతకు వాత, గాయమునకు గాయము, దెబ్బకు దెబ్బయు నియమింపవలెను. ఒకడు తన దాసుని కన్నైనను తన దాసి కన్నైనను పోగొట్టినయెడల ఆ కంటి హానినిబట్టి వారిని స్వతంత్రునిగా పోనియ్యవలెను. వాడు తన దాసుని పల్లయినను తన దాసి పల్లయినను ఊడగొట్టినయెడల ఆ పంటి నిమిత్తము వారిని స్వతంత్రులగా పోనియ్య వలెను.
- Deuteronomy 19:19 ద్వితీయోపదేశకాండము 19:19అట్లు మీ మధ్యనుండి ఆ చెడుతన మును పరిహరించుదురు.