Skip to content
ThuthiThuthiThuthi
Deuteronomy · chapter 2 · verse 10

Deuteronomy 2:10 in Telugu

పూర్వకాలమున ఏమీయులనువారు ఆరు దేశములో నివసించిరి. వారు అనాకీయులవలె, ఉన్నత దేహులు, బలవంతులైన బహు జనులు. వారును అనాకీయులవలె రెఫాయీయులుగా ఎంచబడిన వారు.

Poorvakaalamuna emeeyulanuvaaru aaru deshamulo nivasinchiri. Vaaru anaakeeyulavale, unnata dehulu, balavantulaina bahu janulu. Vaarunu anaakeeyulavale rephaayeeyulugaa enchabadina vaaru.

Deuteronomy 2:10 in English

King James Version (KJV)
The Emims dwelt therein in times past, a people great, and many, and tall, as the Anakims;
World English Bible (WEB)
(The Emim lived there before, a great and numerous people, and tall as the Anakim.
American Standard Version (ASV)
(The Emim dwelt therein aforetime, a people great, and many, and tall, as the Anakim:
Bible in Basic English (BBE)
(In the past the Emim were living there; a great people, equal in numbers to the Anakim and as tall;
Darby Translation (DBY)
(The Emim dwelt therein in times past, a people great, and many, and tall as the Anakim.
Webster's Bible (WBS)
(The Emims dwelt in it in times past, a people great, and many, and tall as the Anakims;
Young's Literal Translation (YLT)
'The Emim formerly have dwelt in it, a people great, and numerous, and tall, as the Anakim;

Read in context

  1. 8అప్పుడు శేయీరులో నివసించు ఏశావు సంతానపు వారైన మన సహోదరులను విడిచి, ఏలతు ఎసోన్గెబెరు అరాబా మార్గమునుండి మనము ప్రయాణము చేసితివిు.
  2. 9మనము తిరిగి మోయాబు అరణ్యమార్గమున ప్రయా ణము చేయుచుండగా యెహోవా నాతో ఇట్లనెనుమోయాబీయులను బాధింపవద్దు; వారితో యుద్ధముచేయ వద్దు. లోతు సంతానమునకు ఆరు దేశమును స్వాస్థ్య ముగా ఇచ్చితిని, వారి భూమిలో ఏదియు నీకు స్వాస్థ్యముగా ఇయ్యను.
  3. 10పూర్వకాలమున ఏమీయులనువారు ఆరు దేశములో నివసించిరి. వారు అనాకీయులవలె, ఉన్నత దేహులు, బలవంతులైన బహు జనులు. వారును అనాకీయులవలె రెఫాయీయులుగా ఎంచబడిన వారు.
  4. 11మోయాబీయులు వారికి ఏమీయులని పేరు పెట్టిరి.
  5. 12పూర్వకాలమున హోరీయులు శేయీరులో నివసించిరి. ఇశ్రాయేలీయులు యెహోవా తమకిచ్చిన స్వాస్థ్యమైన దేశములో చేసినట్లు ఏశావు సంతానపువారు హోరీయుల దేశమును స్వాధీన పరచుకొని తమ యెదుటనుండి వారిని నశింపజేసి వారి దేశములో నివసించిరి.
Read all of Deuteronomy 2

Cross references

Original words (Hebrew)

Deuteronomy 2:10 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.