Skip to content
ThuthiThuthiThuthi
Deuteronomy · chapter 2 · verse 11

Deuteronomy 2:11 in Telugu

మోయాబీయులు వారికి ఏమీయులని పేరు పెట్టిరి.

Moyaabeeyulu vaariki emeeyulani peru pettiri.

Deuteronomy 2:11 in English

King James Version (KJV)
Which also were accounted giants, as the Anakims; but the Moabites call them Emims.
World English Bible (WEB)
These also are considered to be Rephaim, as the Anakim; but the Moabites call them Emim.
American Standard Version (ASV)
these also are accounted Rephaim, as the Anakim; but the Moabites call them Emim.
Bible in Basic English (BBE)
They are numbered among the Rephaim, like the Anakim; but are named Emim by the Moabites.
Darby Translation (DBY)
They also are reckoned as giants like the Anakim; but the Moabites call them Emim.
Webster's Bible (WBS)
Who also were accounted giants, as the Anakims; but the Moabites call them Emims.
Young's Literal Translation (YLT)
Rephaim they are reckoned, they also, as the Anakim; and the Moabites call them Emim.

Read in context

  1. 9మనము తిరిగి మోయాబు అరణ్యమార్గమున ప్రయా ణము చేయుచుండగా యెహోవా నాతో ఇట్లనెనుమోయాబీయులను బాధింపవద్దు; వారితో యుద్ధముచేయ వద్దు. లోతు సంతానమునకు ఆరు దేశమును స్వాస్థ్య ముగా ఇచ్చితిని, వారి భూమిలో ఏదియు నీకు స్వాస్థ్యముగా ఇయ్యను.
  2. 10పూర్వకాలమున ఏమీయులనువారు ఆరు దేశములో నివసించిరి. వారు అనాకీయులవలె, ఉన్నత దేహులు, బలవంతులైన బహు జనులు. వారును అనాకీయులవలె రెఫాయీయులుగా ఎంచబడిన వారు.
  3. 11మోయాబీయులు వారికి ఏమీయులని పేరు పెట్టిరి.
  4. 12పూర్వకాలమున హోరీయులు శేయీరులో నివసించిరి. ఇశ్రాయేలీయులు యెహోవా తమకిచ్చిన స్వాస్థ్యమైన దేశములో చేసినట్లు ఏశావు సంతానపువారు హోరీయుల దేశమును స్వాధీన పరచుకొని తమ యెదుటనుండి వారిని నశింపజేసి వారి దేశములో నివసించిరి.
  5. 13కాబట్టిమీరు లేచి జెరెదు ఏరుదాటుడి అని యెహోవా సెలవియ్యగా జెరెదు ఏరు దాటి తివిు.
Read all of Deuteronomy 2

Cross references

Original words (Hebrew)

Deuteronomy 2:11 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.