Skip to content
ThuthiThuthiThuthi
Deuteronomy · chapter 2 · verse 13

Deuteronomy 2:13 in Telugu

కాబట్టిమీరు లేచి జెరెదు ఏరుదాటుడి అని యెహోవా సెలవియ్యగా జెరెదు ఏరు దాటి తివిు.

Kaabattimeeru lechi jeredu erudaatudi ani yehovaa selaviyyagaa jeredu eru daati tiviు.

Deuteronomy 2:13 in English

King James Version (KJV)
Now rise up, [said I], and get you over the brook Zered. And we went over the brook Zered.
World English Bible (WEB)
“Now rise up and cross over the brook Zered.” We went over the brook Zered.
American Standard Version (ASV)
Now rise up, and get you over the brook Zered. And we went over the brook Zered.
Bible in Basic English (BBE)
Get up now, and go over the stream Zered. So we went over the stream Zered.
Darby Translation (DBY)
Now rise up, and pass over the torrent Zered. And we passed over the torrent Zered.
Webster's Bible (WBS)
Now rise, [said I] , and pass over the brook Zered: and we went over the brook Zered.
Young's Literal Translation (YLT)
now, rise ye, and pass over for yourselves the brook Zered; and we pass over the brook Zered.

Read in context

  1. 11మోయాబీయులు వారికి ఏమీయులని పేరు పెట్టిరి.
  2. 12పూర్వకాలమున హోరీయులు శేయీరులో నివసించిరి. ఇశ్రాయేలీయులు యెహోవా తమకిచ్చిన స్వాస్థ్యమైన దేశములో చేసినట్లు ఏశావు సంతానపువారు హోరీయుల దేశమును స్వాధీన పరచుకొని తమ యెదుటనుండి వారిని నశింపజేసి వారి దేశములో నివసించిరి.
  3. 13కాబట్టిమీరు లేచి జెరెదు ఏరుదాటుడి అని యెహోవా సెలవియ్యగా జెరెదు ఏరు దాటి తివిు.
  4. 14మనము కాదేషు బర్నేయలోనుండి బయలు దేరి జెరెదు ఏరుదాటువరకు, అనగా యెహోవా వారిని గూర్చి ప్రమాణము చేసినట్లు సైనికులైన ఆ మనుష్యుల తరమువారందరు సేనలోనుండకుండ నశించువరకు మనము నడిచిన కాలము ముప్పది యెనిమిది సంవత్సరములు. అంతేకాదు, వారు నశించువరకు
  5. 15సేన మధ్యనుండి వారిని సంహరించుటకు యెహోవా బాహువు వారికి విరోధముగా నుండెను.
Read all of Deuteronomy 2

Cross references

Original words (Hebrew)

Deuteronomy 2:13 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.