Deuteronomy · chapter 22 · verse 16
Deuteronomy 22:16 in Telugu
అప్పుడు ఆ చిన్నదాని తండ్రినా కుమా ర్తెను ఈ మనుష్యునికి పెండ్లి చేయగా
Appudu aa chinnadaani tandrinaa kumaa rtenu ee manushyuniki pendli cheyagaa
Deuteronomy 22:16 in English
- King James Version (KJV)
- And the damsel’s father shall say unto the elders, I gave my daughter unto this man to wife, and he hateth her;
- World English Bible (WEB)
- The young lady’s father shall tell the elders, “I gave my daughter to this man as his wife, and he hates her.
- American Standard Version (ASV)
- and the damsel’s father shall say unto the elders, I gave my daughter unto this man to wife, and he hateth her;
- Bible in Basic English (BBE)
- And let the girl's father say to the responsible men, I gave my daughter to this man for his wife, but he has no love for her;
- Darby Translation (DBY)
- and the damsel's father shall say unto the elders, I gave my daughter unto this man as wife, and he hates her;
- Webster's Bible (WBS)
- And the damsel's father shall say to the elders, I gave my daughter to this man for a wife, and he hateth her,
- Young's Literal Translation (YLT)
- and the father of the damsel hath said unto the elders, My daughter I have given to this man for a wife, and he doth hate her;
Read in context
- 14ఆమె చెడ్డదని ప్రచురపరచిఈ స్త్రీని నేను పరి గ్రహించి యీమె దగ్గరకు వచ్చినప్పుడు ఈమెయందు కన్యాత్వము నాకు కనబడలేదని చెప్పిన యెడల
- 15ఆ చిన్నదాని తలిదండ్రులు ద్వారమందున్న ఆ ఊరి పెద్దల యొద్దకు ఆ చిన్నదాని కన్యాత్వలక్షణములను తీసికొని రావలెను.
- 16అప్పుడు ఆ చిన్నదాని తండ్రినా కుమా ర్తెను ఈ మనుష్యునికి పెండ్లి చేయగా
- 17ఇదిగో ఇతడీమె నొల్లకనీ కుమార్తెయందు కన్యాత్వము నాకు కనబడ లేదనియు అవమానక్రియలు చేసినదనియు ఆమెమీద నింద మోపెను; అయితే నా కుమార్తె కన్యాత్వమునకు గురుతులివే అని పెద్దలతో చెప్పి పట్టణపుపెద్దల యెదుట ఆ బట్టను పరచవలెను.
- 18అప్పుడు ఆ ఊరి పెద్దలు ఆ మను ష్యుని పట్టుకొని శిక్షించి నూరు వెండి రూకలు అపరాధ ముగా వానియొద్ద తీసికొని