Genesis · chapter 29 · verse 21
Genesis 29:21 in Telugu
తరువాత యాకోబు నా దినములు సంపూర్ణమైనవి గనుక నేను నా భార్యయొద్దకు పోవునట్లు ఆమెను నాకిమ్మని లాబాను నడుగగా
Taruvaata yaakobu naa dinamulu sampoornamainavi ganuka nenu naa bhaaryayoddaku povunatlu aamenu naakimmani laabaanu nadugagaa
Genesis 29:21 in English
- King James Version (KJV)
- And Jacob said unto Laban, Give [me] my wife, for my days are fulfilled, that I may go in unto her.
- World English Bible (WEB)
- Jacob said to Laban, “Give me my wife, for my days are fulfilled, that I may go in to her.”
- American Standard Version (ASV)
- And Jacob said unto Laban, Give me my wife, for my days are fulfilled, that I may go in unto her.
- Bible in Basic English (BBE)
- Then Jacob said to Laban, Give me my wife so that I may have her, for the days are ended.
- Darby Translation (DBY)
- And Jacob said to Laban, Give [me] my wife, for my days are fulfilled, that I may go in to her.
- Webster's Bible (WBS)
- And Jacob said to Laban, Give [me] my wife (for my days are fulfilled) that I may go in to her.
- Young's Literal Translation (YLT)
- And Jacob saith unto Laban, 'Give up my wife, for my days have been fulfilled, and I go in unto her;'
Read in context
- 19అందుకు లాబాను ఆమెను అన్యునికిచ్చుటకంటె నీకిచ్చుట మేలు; నాయొద్ద ఉండుమని చెప్పగా
- 20యాకోబు రాహేలు కోసము ఏడు సంవత్సరములు కొలువు చేసెను. అయినను అతడు ఆమెను ప్రేమించుటవలన అవి అతనికి కొద్ది దినములుగా తోచెను.
- 21తరువాత యాకోబు నా దినములు సంపూర్ణమైనవి గనుక నేను నా భార్యయొద్దకు పోవునట్లు ఆమెను నాకిమ్మని లాబాను నడుగగా
- 22లాబాను ఆ స్థలములోనున్న మనుష్యుల నందరిని పోగుచేసి విందు చేయించి
- 23రాత్రి వేళ తన కుమార్తెయైన లేయాను అతని యొద్దకు తీసికొని పోగా యాకోబు ఆమెను కూడెను.
Cross references
- Judges 15:1 న్యాయాధిపతులు 15:1కొన్నిదినములైన తరువాత గోధుమల కోతకాలమున సమ్సోను మేకపిల్ల ఒకటి తీసికొని తన భార్యను చూడ వచ్చి అంతఃపురములోనున్న నా భార్య యొద్దకు నేను పోదుననుకొనగా
- Genesis 38:16 ఆదికాండము 38:16ఆ మార్గమున ఆమె దగ్గరకు బోయి, ఆమె తన కోడలని తెలియక - నీతో పోయెదను రమ్మని చెప్పెను. అందుకామె - నీవు నాతో వచ్చినయెడల నా కేమి యిచ్చెదవని అడిగెను.
- Genesis 29:18 ఆదికాండము 29:18యాకోబు రాహేలును ప్రేమించి నీ చిన్న కుమార్తెయైన రాహేలు కోసము నీకు ఏడు సంవత్సరములు కొలువు చేసెదననెను.
- Genesis 31:41 ఆదికాండము 31:41ఇదివరకు నీ యింటిలో ఇరువది యేండ్లు ఉంటిని. నీ యిద్దరి కుమార్తెల నిమిత్తము పదునాలు గేండ్లును, నీ మంద నిమిత్తము ఆరేండ్లును నీకు కొలువు చేసితిని. అయినను నీవు నా జీతము పదిమారులు మార్చితివి.
- Matthew 1:18 మత్తయి 1:18యేసు క్రీస్తు జననవిధ మెట్లనగా, ఆయన తల్లియైన మరియ యోసేపునకు ప్రధానము చేయబడిన తరువాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మవలన గర్భవతిగా ఉండెను.
- Genesis 29:20 ఆదికాండము 29:20యాకోబు రాహేలు కోసము ఏడు సంవత్సరములు కొలువు చేసెను. అయినను అతడు ఆమెను ప్రేమించుటవలన అవి అతనికి కొద్ది దినములుగా తోచెను.
- Genesis 4:1 ఆదికాండము 4:1ఆదాము తన భార్యయైన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతియై కయీనును కని యెహోవా దయవలన నేనొక మనుష్యుని సంపాదించుకొన్నాననెను.