Matthew · chapter 1 · verse 24
Matthew 1:24 in Telugu
యోసేపు నిద్రమేలుకొని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారముచేసి, తన భార్యను చేర్చుకొని
Yosepu nidramelukoni prabhuvu doota tanaku aajnyaapinchina prakaaramuchesi, tana bhaaryanu cherchukoni
Matthew 1:24 in English
- King James Version (KJV)
- Then Joseph being raised from sleep did as the angel of the Lord had bidden him, and took unto him his wife:
- World English Bible (WEB)
- Joseph arose from his sleep, and did as the angel of the Lord commanded him, and took his wife to himself;
- American Standard Version (ASV)
- And Joseph arose from his sleep, and did as the angel of the Lord commanded him, and took unto him his wife;
- Bible in Basic English (BBE)
- And Joseph did as the angel of the Lord had said to him, and took her as his wife;
- Darby Translation (DBY)
- But Joseph, having awoke up from his sleep, did as the angel of [the] Lord had enjoined him, and took to [him] his wife,
- Webster's Bible (WBS)
- Then Joseph, being raised from sleep, did as the angel of the Lord had bidden him, and took to him his wife:
- Young's Literal Translation (YLT)
- And Joseph, having risen from the sleep, did as the messenger of the Lord directed him, and received his wife,
Read in context
- 22ఇదిగో కన్యక గర్భవతియై కుమారుని కనును ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు
- 23అని ప్రభువు తన ప్రవక్తద్వారా పలికిన మాట నెరవేరు నట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము.
- 24యోసేపు నిద్రమేలుకొని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారముచేసి, తన భార్యను చేర్చుకొని
- 25ఆమె కుమారుని కను వరకు ఆమెను ఎరుగకుండెను; అతడు ఆ కుమారునికి యేసు అను పేరు పెట్టెను.
Cross references
- John 15:14 యోహాను 15:14నేను మీ కాజ్ఞాపించువాటిని చేసిన యెడల, మీరు నా స్నేహితులై యుందురు.
- James 2:21–26 యాకోబు 2:21–26మన పితరుడైన అబ్రాహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠముమీద అర్పించి నప్పుడు అతడు క్రియలవలన నీతిమంతుడని తీర్పు పొంద లేదా? విశ్వాసము అతని క్రియలతోకూడి కార్యసిద్ధి కలుగజేసెననియు, క్రియలమూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదనియు గ్రహించుచున్నావుగదా? కాబట్టి అబ్రాహాము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడెను అను లేఖనము నెరవేర్చబడెను. మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరుకలిగెను. మనుష్యుడు విశ్వాసమూలమున మాత్రముకాక క్రియల మూలమునను నీతి మంతుడని యెంచబడునని, మీరు దీనివలన గ్రహించితిరి. అటువలెనే రాహాబను వేశ్యకూడ దూతలను చేర్చుకొని వేరొకమార్గమున వారిని వెలుపలికి పంపివేసినప్పుడు క్రియలమూలముగా నీతిమంతురాలని యెంచబడెను గదా? ప్రాణములేని శరీరమేలాగు మృతమో ఆలాగే క్రియలు లేని విశ్వాసమును మృతము.
- Genesis 22:2–3 ఆదికాండము 22:2–3అప్పుడాయన నీకు ఒక్కడైయున్న నీ కుమారుని, అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసికొని మోరీయా దేశమునకు వెళ్లి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒకదానిమీద దహనబలిగా అతని నర్పించుమని చెప్పెను తెల్లవారినప్పుడు అబ్రాహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారిలో ఇద్దరిని తన కుమారుడగు ఇస్సాకును వెంటబెట్టుకొని దహనబలి కొరకు కట్టెలు చీల్చి, లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్లెను.
- Exodus 40:16 నిర్గమకాండము 40:16మోషే ఆ ప్రకారము చేసెను; యెహోవా అతనికి ఆజ్ఞాపించిన వాటినన్నిటిని చేసెను, ఆలాగుననే చేసెను.
- Exodus 40:27 నిర్గమకాండము 40:27దాని మీద పరిమళ ద్రవ్యములను ధూపము వేసెను.
- Hebrews 11:7–8 హెబ్రీయులకు 11:7–8విశ్వాస మునుబట్టి నోవహు అదివరకు చూడని సంగతులనుగూర్చి దేవునిచేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై, తన యింటివారి రక్షణకొరకు ఒక ఓడను సిద్ధముచేసెను; అందువలన అతడు లోకముమీద నేరస్థాపనచేసి విశ్వాస మునుబట్టి కలుగు నీతికి వారసుడాయెను. అబ్రాహాము పిలువబడినప్పుడు విశ్వాసమునుబట్టి ఆ పిలుపునకు లోబడి, తాను స్వాస్థ్యముగా పొందనైయున్న ప్రదేశమునకు బయలువెళ్లెను. మరియు ఎక్కడికి వెళ్లవలెనో అది ఎరుగక బయలు వెళ్ళెను.
- Exodus 40:32 నిర్గమకాండము 40:32వారు ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్లునప్పుడున బలిపీఠమునకు సమీపించు నప్పుడును కడుగుకొనిరి.
- John 2:5–8 యోహాను 2:5–8ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పునది చేయుడనెను. యూదుల శుద్ధీకరణాచార ప్రకారము రెండేసి మూడేసి తూములు పట్టు ఆరు రాతిబానలు అక్కడ ఉంచబడియుండెను. యేసు - ఆ బానలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచులమట్టుకు నింపిరి. అప్పుడాయన వారితో మీరిప్పుడు ముంచి, విందు ప్రధానియొద్దకు తీసికొనిపొండని చెప్పగా, వారు తీసికొనిపోయిరి.
- Genesis 7:5 ఆదికాండము 7:5తనకు యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారము నోవహు యావత్తు చేసెను.
- Genesis 6:22 ఆదికాండము 6:22నోవహు అట్లు చేసెను; దేవుడు అతని కాజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేసెను.
- Exodus 40:25 నిర్గమకాండము 40:25యెహోవా సన్ని ధిని ప్రదీపములను వెలిగించెను.
- Exodus 40:19 నిర్గమకాండము 40:19మందిరముమీద గుడారమును పరచి దాని పైని గుడారపు కప్పును వేసెను.
Original words (Greek)
- Then · G1161δέ dé
- Joseph · G2501Ἰωσήφ Iōsḗph
- raised · G1326διεγείρω diegeírō
- from · G575ἀπό apó
- sleep · G5258ὕπνος hýpnos
- did · G4160ποιέω poiéō
- as · G5613ὡς hōs
- angel · G32ἄγγελος ángelos
- Lord · G2962κύριος kýrios
- bidden · G4367προστάσσω prostássō
- him · G846αὐτός autós
- and · G2532καί kaí
- him · G3880παραλαμβάνω paralambánō
- his · G846αὐτός autós
- wife · G1135γυνή gynḗ