Deuteronomy · chapter 24 · verse 10
Deuteronomy 24:10 in Telugu
నీ పొరుగువానికి ఏదైనను నీవు ఎరువిచ్చినయెడల అతనియొద్ద తాకట్టు వస్తువు తీసికొనుటకు అతని యింటికి వెళ్లకూడదు
Nee poruguvaaniki edainanu neevu eruvichchinayedala ataniyodda taakattu vastuvu teesikonutaku atani yintiki vellakoodadu
Deuteronomy 24:10 in English
- King James Version (KJV)
- When thou dost lend thy brother any thing, thou shalt not go into his house to fetch his pledge.
- World English Bible (WEB)
- When you lend your neighbor any kind of loan, you shall not go into his house to get his pledge.
- American Standard Version (ASV)
- When thou dost lend thy neighbor any manner of loan, thou shalt not go into his house to fetch his pledge.
- Bible in Basic English (BBE)
- If you let your brother have the use of anything which is yours, do not go into his house and take anything of his as a sign of his debt;
- Darby Translation (DBY)
- When thou dost lend thy brother anything, thou shalt not go into his house to secure his pledge.
- Webster's Bible (WBS)
- When thou dost lend thy brother any thing, thou shalt not go into his house to take his pledge:
- Young's Literal Translation (YLT)
- 'When thou liftest up on thy brother a debt of anything, thou dost not go in unto his house to obtain his pledge;
Read in context
- 8కుష్ఠరోగవిషయము యాజకులైన లేవీయులు మీకు బోధించు సమస్తమును చేయుటకు బహు జాగ్రత్తగా ఉండుడి. నేను వారి కాజ్ఞాపించినట్లు చేయుటకు మీరు జాగ్రత్తగా నుండుడి.
- 9మీరు ఐగుప్తులోనుండి వచ్చి నప్పుడు త్రోవలో నీ దేవుడైన యెహోవా మిర్యామునకు చేసిన దానిని జ్ఞాపకముంచుకొనుడి.
- 10నీ పొరుగువానికి ఏదైనను నీవు ఎరువిచ్చినయెడల అతనియొద్ద తాకట్టు వస్తువు తీసికొనుటకు అతని యింటికి వెళ్లకూడదు
- 11నీవు బయట నిలువవలెను. నీవు ఎరువిచ్చిన వాడు బయటనున్న నీయొద్దకు ఆ తాకట్టు వస్తువును తెచ్చియిచ్చును.
- 12ఆ మనుష్యుడు బీదవాడైనయెడల నీవు అతని తాకట్టును ఉంచుకొని పండుకొనకూడదు. అతడు తన బట్టను వేసికొని పండుకొని నిన్ను దీవించు నట్లు సూర్యుడు అస్తమించునప్పుడు నిశ్చయముగా ఆ తాకట్టు వస్తువును అతనికి మరల అప్పగింపవలెను.
Cross references
- Exodus 22:27 నిర్గమకాండము 22:27వాడు కప్పుకొనునది అదే. అది వాని దేహ మునకు వస్త్రము; వాడు మరి ఏమి కప్పుకొని పండుకొనును? నేను దయగలవాడను, వాడు నాకు మొఱపెట్టిన యెడల నేను విందును.
- Deuteronomy 15:8 ద్వితీయోపదేశకాండము 15:8నీ చెయ్యి ముడుచుకొనక వానికొరకు అవశ్యముగా చెయ్యి చాచి, వాని అక్కరచొప్పున ఆ యక్కరకు చాలినంత అవశ్యముగా వానికి అప్పియ్యవలెను.