Deuteronomy · chapter 24 · verse 12
Deuteronomy 24:12 in Telugu
ఆ మనుష్యుడు బీదవాడైనయెడల నీవు అతని తాకట్టును ఉంచుకొని పండుకొనకూడదు. అతడు తన బట్టను వేసికొని పండుకొని నిన్ను దీవించు నట్లు సూర్యుడు అస్తమించునప్పుడు నిశ్చయముగా ఆ తాకట్టు వస్తువును అతనికి మరల అప్పగింపవలెను.
Aa manushyudu beedavaadainayedala neevu atani taakattunu unchukoni pandukonakoodadu. Atadu tana battanu vesikoni pandukoni ninnu deevinchu natlu sooryudu astaminchunappudu nishchayamugaa aa taakattu vastuvunu ataniki marala appagimpavalenu.
Deuteronomy 24:12 in English
- King James Version (KJV)
- And if the man [be] poor, thou shalt not sleep with his pledge:
- World English Bible (WEB)
- If he is a poor man, you shall not sleep with his pledge.
- American Standard Version (ASV)
- And if he be a poor man, thou shalt not sleep with his pledge;
- Bible in Basic English (BBE)
- If he is a poor man, do not keep his property all night;
- Darby Translation (DBY)
- And if the man be needy, thou shalt not lie down with his pledge;
- Webster's Bible (WBS)
- And if the man [is] poor, thou shalt not sleep with his pledge:
- Young's Literal Translation (YLT)
- 'And if he is a poor man, thou dost not lie down with his pledge;
Read in context
- 10నీ పొరుగువానికి ఏదైనను నీవు ఎరువిచ్చినయెడల అతనియొద్ద తాకట్టు వస్తువు తీసికొనుటకు అతని యింటికి వెళ్లకూడదు
- 11నీవు బయట నిలువవలెను. నీవు ఎరువిచ్చిన వాడు బయటనున్న నీయొద్దకు ఆ తాకట్టు వస్తువును తెచ్చియిచ్చును.
- 12ఆ మనుష్యుడు బీదవాడైనయెడల నీవు అతని తాకట్టును ఉంచుకొని పండుకొనకూడదు. అతడు తన బట్టను వేసికొని పండుకొని నిన్ను దీవించు నట్లు సూర్యుడు అస్తమించునప్పుడు నిశ్చయముగా ఆ తాకట్టు వస్తువును అతనికి మరల అప్పగింపవలెను.
- 13అది నీ దేవుడైన యెహోవా దృష్టికి నీకు నీతి యగును.
- 14నీ సహోదరులలోనేమి నీ దేశమందలి నీ గ్రామము లలోనున్న పరదేశులలోనేమి దీనదరిద్రుడైన కూలివానిని బాధింపకూడదు. ఏనాటికూలి ఆ నాడియ్యవలెను.