Deuteronomy · chapter 25 · verse 10
Deuteronomy 25:10 in Telugu
అప్పుడు ఇశ్రాయేలీయులలో చెప్పు ఊడదీయబడిన వాని యిల్లని వానికి పేరు పెట్టబడును.
Appudu ishraayeleeyulalo cheppu oodadeeyabadina vaani yillani vaaniki peru pettabadunu.
Deuteronomy 25:10 in English
- King James Version (KJV)
- And his name shall be called in Israel, The house of him that hath his shoe loosed.
- World English Bible (WEB)
- His name shall be called in Israel, “The house of him who had his sandal removed.”
- American Standard Version (ASV)
- And his name shall be called in Israel, The house of him that hath his shoe loosed.
- Bible in Basic English (BBE)
- And his family will be named in Israel, The house of him whose shoe has been taken off.
- Darby Translation (DBY)
- And his name shall be called in Israel, The house of him that hath his shoe drawn off.
- Webster's Bible (WBS)
- And his name shall be called in Israel, The house of him that hath his shoe loosed.
- Young's Literal Translation (YLT)
- and his name hath been called in Israel — The house of him whose shoe is drawn off.
Read in context
- 8అప్పుడు అతని యూరి పెద్దలు అతని పిలిపించి అతనితో మాటలాడిన తరువాత అతడు నిలువబడిఆమెను పరిగ్రహించుటకు నా కిష్టము లేదనినయెడల అతని సహోదరుని భార్య
- 9ఆ పెద్దలు చూచుచుండగా, అతని దాపున పోయి అతని కాలినుండి చెప్పు ఊడదీసి అతని ముఖము నెదుట ఉమ్మివేసితన సహోదరుని యిల్లు నిలుపని మనుష్యునికి ఈలాగు చేయ బడునని చెప్పవలెను.
- 10అప్పుడు ఇశ్రాయేలీయులలో చెప్పు ఊడదీయబడిన వాని యిల్లని వానికి పేరు పెట్టబడును.
- 11మనుష్యులు ఒకనితో నొకడు పోట్లాడుచుండగా వారిలో ఒకని భార్య వాని కొట్టుచున్నవాని చేతిలోనుండి తన పెనిమిటిని విడిపించుటకు వచ్చి చెయ్యి చాచి వానిమానము పట్టుకొనినయెడల ఆమె చేతిని ఛేదింపవలెను.
- 12నీ కన్ను కటాక్షింపకూడదు.