Deuteronomy · chapter 25 · verse 12
Deuteronomy 25:12 in Telugu
నీ కన్ను కటాక్షింపకూడదు.
Nee kannu kataakshimpakoodadu.
Deuteronomy 25:12 in English
- King James Version (KJV)
- Then thou shalt cut off her hand, thine eye shall not pity [her].
- World English Bible (WEB)
- then you shall cut off her hand. Your eye shall have no pity.
- American Standard Version (ASV)
- then thou shalt cut off her hand, thine eye shall have no pity.
- Bible in Basic English (BBE)
- Her hand is to be cut off; have no pity on her.
- Darby Translation (DBY)
- thou shalt cut off her hand; thine eye shall not spare.
- Webster's Bible (WBS)
- Then thou shalt cut off her hand, thy eye shall not pity [her] .
- Young's Literal Translation (YLT)
- then thou hast cut off her hand, thine eye doth not spare.
Read in context
- 10అప్పుడు ఇశ్రాయేలీయులలో చెప్పు ఊడదీయబడిన వాని యిల్లని వానికి పేరు పెట్టబడును.
- 11మనుష్యులు ఒకనితో నొకడు పోట్లాడుచుండగా వారిలో ఒకని భార్య వాని కొట్టుచున్నవాని చేతిలోనుండి తన పెనిమిటిని విడిపించుటకు వచ్చి చెయ్యి చాచి వానిమానము పట్టుకొనినయెడల ఆమె చేతిని ఛేదింపవలెను.
- 12నీ కన్ను కటాక్షింపకూడదు.
- 13హెచ్చుతగ్గులుగల వేరువేరు తూనికె రాళ్లు నీ సంచిలో నుంచుకొనకూడదు.
- 14హెచ్చుతగ్గులుగల వేరు వేరు తూములు నీ యింట ఉంచుకొనకూడదు.
Cross references
- Deuteronomy 19:13 ద్వితీయోపదేశకాండము 19:13వాని కటాక్షింపకూడదు; నీకు మేలు కలుగు నట్లు ఇశ్రాయేలీయుల మధ్యనుండి నిర్దోషి ప్రాణవిషయ మైన దోషమును పరిహరింపవలెను.
- Deuteronomy 7:2 ద్వితీయోపదేశకాండము 7:2నీ దేవుడైన యెహోవా వారిని నీకప్ప గించునప్పుడు నీవు వారిని హతము చేయవలెను, వారిని నిర్మూలము చేయవలెను. వారితో నిబంధన చేసికొనకూడదు, వారిని కరుణింప కూడదు,
- Deuteronomy 19:21 ద్వితీయోపదేశకాండము 19:21నీవు ఎవనిని కటాక్షింపకూడదు, ప్రాణమునకు ప్రాణము కంటికి కన్ను పంటికి పల్లు చేతికి చెయ్యి కాలికి కాలు మీకు విధి.