Skip to content
ThuthiThuthiThuthi
Deuteronomy · chapter 26 · verse 11

Deuteronomy 26:11 in Telugu

నీ దేవుడైన యెహోవా సన్నిధిని దానిపెట్టి, నీ దేవుడైన యెహోవా సన్నిధిని నమస్కారముచేసి, నీకును నీ యింటివారికిని నీ దేవుడైన యెహోవా దయచేసిన మేలంతటి విషయము నీవును లేవీ యులును నీ దేశములో ఉన్న పరదేశులును సంతోషింప వలెను.

Nee devudaina yehovaa sannidhini daanipetti, nee devudaina yehovaa sannidhini namaskaaramuchesi, neekunu nee yintivaarikini nee devudaina yehovaa dayachesina melantati vishayamu neevunu levee yulunu nee deshamulo unna paradeshulunu santoshimpa valenu.

Deuteronomy 26:11 in English

King James Version (KJV)
And thou shalt rejoice in every good [thing] which the LORD thy God hath given unto thee, and unto thine house, thou, and the Levite, and the stranger that [is] among you.
World English Bible (WEB)
You shall rejoice in all the good which the LORD your God has given to you, and to your house, you, and the Levite, and the foreigner who is among you.
American Standard Version (ASV)
and thou shalt rejoice in all the good which Jehovah thy God hath given unto thee, and unto thy house, thou, and the Levite, and the sojourner that is in the midst of thee.
Bible in Basic English (BBE)
And you will have joy in every good thing which the Lord your God has given to you and to your family; and the Levite, and the man from a strange land who is with you, will take part in your joy.
Darby Translation (DBY)
And thou shalt rejoice in all the good that Jehovah thy God hath given to thee, and to thy house, thou, and the Levite, and the stranger that is in thy midst.
Webster's Bible (WBS)
And thou shalt rejoice in every good [thing] which the LORD thy God hath given to thee, and to thy house, thou, and the Levite, and the stranger that [is] among you.
Young's Literal Translation (YLT)
and rejoiced in all the good which Jehovah thy God hath given to thee, and to thy house, thou, and the Levite, and the sojourner who [is] in thy midst.

Read in context

  1. 9యీ స్థలమునకు మనలను చేర్చి, పాలు తేనెలు ప్రవహించు దేశమైయున్న యీ దేశమును మనకిచ్చెను.
  2. 10కాబట్టి యెహోవా, నీవే నాకిచ్చిన భూమియొక్క ప్రథమ ఫలములను నేను తెచ్చియున్నానని నీ దేవు డైన యెహోవా సన్నిధిని చెప్పి
  3. 11నీ దేవుడైన యెహోవా సన్నిధిని దానిపెట్టి, నీ దేవుడైన యెహోవా సన్నిధిని నమస్కారముచేసి, నీకును నీ యింటివారికిని నీ దేవుడైన యెహోవా దయచేసిన మేలంతటి విషయము నీవును లేవీ యులును నీ దేశములో ఉన్న పరదేశులును సంతోషింప వలెను.
  4. 12పదియవ భాగమిచ్చు సంవత్సరమున, అనగా మూడవ సంవత్సరమున నీ వచ్చుబడిలో పదియవ వంతును చెల్లించి, అది లేవీయులకును పరదేశులకును తండ్రి లేనివారికిని విధవ రాండ్రకును ఇయ్యవలెను. వారు నీ గ్రామములలో తిని తృప్తిపొందినతరు వాత
  5. 13నీవు నీ దేవుడైన యెహోవా సన్నిధినినీవు నాకాజ్ఞాపించిన నీ ఆజ్ఞలన్నిటి చొప్పున నా యింటనుండి ప్రతిష్టితమైనదానిని తీసివేసి, లేవీయుల కును పరదేశులకును తండ్రిలేనివారికిని విధవరాండ్రకును నేనిచ్చియున్నాను. నీ ఆజ్ఞలలో దేనిని నేను మీరలేదు, దేనిని మరచిపోలేదు.
Read all of Deuteronomy 26

Cross references

Original words (Hebrew)

Deuteronomy 26:11 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.