Psalms · chapter 100 · verse 1
Psalm 100:1 in Telugu
సమస్త్త దేశములారా, యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి.
Samastta deshamulaaraa, yehovaaku utsaahadhvani cheyudi.
Psalm 100:1 in English
- King James Version (KJV)
- A Psalm of praise. Make a joyful noise unto the LORD, all ye lands.
- World English Bible (WEB)
- A Psalm of thanksgiving. Shout for joy to the LORD, all you lands!
- American Standard Version (ASV)
- A Psalm of thanksgiving. Make a joyful noise unto Jehovah, all ye lands.
- Bible in Basic English (BBE)
- A Psalm of Praise. Make a glad sound to the Lord, all the earth.
- Darby Translation (DBY)
- A Psalm of thanksgiving. Shout aloud unto Jehovah, all the earth!
- Webster's Bible (WBS)
- A Psalm of praise. Make a joyful noise to the LORD, all ye lands.
- Young's Literal Translation (YLT)
- A Psalm of Thanksgiving. Shout to Jehovah, all the earth.
Read in context
- 1సమస్త్త దేశములారా, యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి.
- 2సంతోషముతో యెహోవాను సేవించుడి ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి.
- 3యెహోవాయే దేవుడని తెలిసికొనుడి ఆయనే మనలను పుట్టించెను మనము ఆయన వారము మనము ఆయన ప్రజలము ఆయన మేపు గొఱ్ఱెలము.
Cross references
- Psalm 98:4 కీర్తనలు 98:4సర్వభూజనులారా, యెహోవానుబట్టి ఉత్సహించుడి ఆర్భాటముతో సంతోషగానము చేయుడి కీర్తనలు పాడుడి.
- Luke 19:37 లూకా 19:37ఒలీవలకొండనుండి దిగుచోటికి ఆయన సమీపించు చున్నప్పుడు శిష్యుల సమూహమంతయు సంతోషించుచు
- Zephaniah 3:14 జెఫన్యా 3:14సీయోను నివాసు లారా, ఉత్సాహధ్వని చేయుడి; ఇశ్రాయేలీయులారా, జయధ్వని చేయుడి; యెరూషలేము నివాసులారా, పూర్ణ హృదయముతో సంతోషించి గంతులు వేయుడి.
- Psalm 32:11 కీర్తనలు 32:11నీతిమంతులారా, యెహోవానుబట్టి సంతోషించుడి ఉల్లపించుడి యథార్థ హృదయులారా, మీరందరు ఆనందగానము చేయుడి.
- Psalm 95:1–2 కీర్తనలు 95:1–2రండి యెహోవానుగూర్చి ఉత్సాహధ్వని చేయుదము మన రక్షణ దుర్గమునుబట్టి సంతోషగానము చేయుదము కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చెదము కీర్తనలు పాడుచు ఆయన పేరట సంతోషగానము చేయుదము.
- Romans 15:10 రోమీయులకు 15:10మరియు అన్యజనులారా, ఆయన ప్రజలతో సంతోషించుడి అనియు
- Isaiah 42:10–12 యెషయా 42:10–12సముద్రప్రయాణము చేయువారలారా, సముద్రము లోని సమస్తమా, ద్వీపములారా, ద్వీప నివాసులారా, యెహోవాకు క్రొత్త గీతము పాడుడి భూదిగంతములనుండి ఆయనను స్తుతించుడి. అరణ్యమును దాని పురములును కేదారు నివాస గ్రామములును బిగ్గరగా పాడవలెను సెల నివాసులు సంతోషించుదురు గాక పర్వతముల శిఖరములనుండి వారు కేకలు వేయుదురు గాక. ప్రభావముగలవాడని మనుష్యులు యెహోవాను కొని యాడుదురు గాక ద్వీపములలో ఆయన స్తోత్రము ప్రచురము చేయు దురు గాక
- Psalm 66:1 కీర్తనలు 66:1సర్వలోకనివాసులారా, దేవునిగూర్చి సంతోష గీతము పాడుడి. ఆయన నామప్రభావము కీర్తించుడి
- Psalm 117:1–2 కీర్తనలు 117:1–2యెహోవా కృప మనయెడల హెచ్చుగానున్నది. ఆయన విశ్వాస్యత నిరంతరము నిలుచును. కాబట్టి సమస్త అన్యజనులారా, యెహోవాను స్తుతించుడి సర్వజనములారా, ఆయనను కొనియాడుడి యెహోవాను స్తుతించుడి.
- Psalm 67:4 కీర్తనలు 67:4జనములు సంతోషించుచు ఉత్సాహధ్వని చేయును గాక
- Zechariah 14:9 జెకర్యా 14:9యెహోవా సర్వలోక మునకు రాజైయుండును, ఆ దినమున యెహోవా ఒక్కడే అనియు, ఆయనకు పేరు ఒక్కటే అనియు తెలియ బడును.
- Psalm 47:1 కీర్తనలు 47:1సర్వజనులారా, చప్పట్లు కొట్టుడి జయధ్వనులతో దేవునిగూర్చి ఆర్భాటము చేయుడి.