Deuteronomy · chapter 27 · verse 21
Deuteronomy 27:21 in Telugu
ఏ జంతువుతోనైనను శయనించువాడు శాపగ్రస్తు డని చెప్పగా ప్రజలందరుఆమేన్ అనవలెను.
E jantuvutonainanu shayaninchuvaadu shaapagrastu dani cheppagaa prajalandaruaamen anavalenu.
Deuteronomy 27:21 in English
- King James Version (KJV)
- Cursed [be] he that lieth with any manner of beast. And all the people shall say, Amen.
- World English Bible (WEB)
- ‘Cursed is he who lies with any kind of animal.’ All the people shall say, ‘Amen.’
- American Standard Version (ASV)
- Cursed be he that lieth with any manner of beast. And all the people shall say, Amen.
- Bible in Basic English (BBE)
- Cursed is he who has sex relations with any sort of beast. And let all the people say, So be it.
- Darby Translation (DBY)
- Cursed be he that lieth with any manner of beast! And all the people shall say, Amen.
- Webster's Bible (WBS)
- Cursed [be] he that lieth with any manner of beast: and all the people shall say, Amen.
- Young's Literal Translation (YLT)
- 'Cursed [is] he who is lying with any beast, — and all the people have said, Amen.
Read in context
- 19పరదేశికేగాని తండ్రిలేనివానికేగాని విధవరాలికే గాని న్యాయము తప్పి తీర్పు తీర్చువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరుఆమేన్ అనవలెను.
- 20తన తండ్రి భార్యతో శయనించువాడు తన తండ్రి కోకను విప్పినవాడు గనుక వాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరుఆమేన్ అనవలెను.
- 21ఏ జంతువుతోనైనను శయనించువాడు శాపగ్రస్తు డని చెప్పగా ప్రజలందరుఆమేన్ అనవలెను.
- 22తన సహోదరితో, అనగా తన తండ్రికుమార్తెతో గాని తన తల్లికుమార్తెతో గాని శయనించువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరుఆమేన్ అనవలెను.
- 23తన అత్తతో శయనించువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరుఆమేన్ అనవలెను.
Cross references
- Leviticus 18:23 లేవీయకాండము 18:23ఏ జంతువు నందును నీ స్ఖలనముచేసి దాని వలన అపవిత్రత కలుగజేసికొనకూడదు. జంతువు స్త్రీని పొందునట్లు ఆమె దాని యెదుట నిలువరాదు, అది విపరీతము.
- Exodus 22:19 నిర్గమకాండము 22:19మృగసంయోగముచేయు ప్రతివాడు నిశ్చయముగా మరణశిక్ష నొందవలెను.
- Leviticus 20:15 లేవీయకాండము 20:15జంతుశయ నము చేయువానికి మరణశిక్ష విధింపవలెను; ఆ జంతువును చంపవలెను.