Exodus · chapter 22 · verse 19
Exodus 22:19 in Telugu
మృగసంయోగముచేయు ప్రతివాడు నిశ్చయముగా మరణశిక్ష నొందవలెను.
Mrugasanyogamucheyu prativaadu nishchayamugaa maranashiksha nondavalenu.
Exodus 22:19 in English
- King James Version (KJV)
- Whosoever lieth with a beast shall surely be put to death.
- World English Bible (WEB)
- “Whoever has sex with an animal shall surely be put to death.
- American Standard Version (ASV)
- Whosoever lieth with a beast shall surely be put to death.
- Bible in Basic English (BBE)
- Any man who has sex connection with a beast is to be put to death.
- Darby Translation (DBY)
- — Every one that lieth with a beast shall certainly be put to death.
- Webster's Bible (WBS)
- Whoever lieth with a beast shall surely be put to death.
- Young's Literal Translation (YLT)
- 'Whoever lieth with a beast is certainly put to death.
Read in context
- 17ఆమె తండ్రి ఆమెను వానికి ఇయ్యనొల్లని యెడల వాడు కన్యకల ఓలిచొప్పున సొమ్ము చెల్లింపవలెను.
- 18శకునము చెప్పుదానిని బ్రదుకనియ్యకూడదు.
- 19మృగసంయోగముచేయు ప్రతివాడు నిశ్చయముగా మరణశిక్ష నొందవలెను.
- 20యోహోవాకు మాత్రమే గాక వేరొక దేవునికి బలి అర్పించువాడు శాపగ్రస్తుడు.
- 21పరదేశిని విసికింపవద్దు, బాధింపవద్దు; మీరు ఐగుప్తు దేశ ములో పరదేశులై యుంటిరి గదా.
Cross references
- Deuteronomy 27:21 ద్వితీయోపదేశకాండము 27:21ఏ జంతువుతోనైనను శయనించువాడు శాపగ్రస్తు డని చెప్పగా ప్రజలందరుఆమేన్ అనవలెను.
- Leviticus 18:23 లేవీయకాండము 18:23ఏ జంతువు నందును నీ స్ఖలనముచేసి దాని వలన అపవిత్రత కలుగజేసికొనకూడదు. జంతువు స్త్రీని పొందునట్లు ఆమె దాని యెదుట నిలువరాదు, అది విపరీతము.
- Leviticus 20:15–16 లేవీయకాండము 20:15–16జంతుశయ నము చేయువానికి మరణశిక్ష విధింపవలెను; ఆ జంతువును చంపవలెను. స్త్రీ తన్ను జంతువు పొందునట్లు దాని సమీపించినయెడల ఆ స్త్రీకిని ఆ జంతువునకును మరణమే విధి; ఆమెను దానిని చంపవలెను; తమశిక్షకు తామే కారకులు.
- Leviticus 18:25 లేవీయకాండము 18:25ఆ దేశము అపవిత్రత కలది గనుక నేను దానిమీద దాని దోష శిక్షను మోపుచున్నాను. ఆ దేశమందు కాపురమున్న వారిని వెళ్లగ్రక్కి వేయుచున్నది.