Skip to content
ThuthiThuthiThuthi
Leviticus · chapter 20 · verse 15

Leviticus 20:15 in Telugu

జంతుశయ నము చేయువానికి మరణశిక్ష విధింపవలెను; ఆ జంతువును చంపవలెను.

Jantushaya namu cheyuvaaniki maranashiksha vidhimpavalenu; aa jantuvunu champavalenu.

Leviticus 20:15 in English

King James Version (KJV)
And if a man lie with a beast, he shall surely be put to death: and ye shall slay the beast.
World English Bible (WEB)
“‘If a man lies with an animal, he shall surely be put to death; and you shall kill the animal.
American Standard Version (ASV)
And if a man lie with a beast, he shall surely be put to death: and ye shall slay the beast.
Bible in Basic English (BBE)
And if a man has sex relations with a beast, let him be put to death, and let the beast be put to destruction.
Darby Translation (DBY)
And if a man lie with a beast for copulation, he shall certainly be put to death; and ye shall kill the beast.
Webster's Bible (WBS)
And if a man shall lie with a beast, he shall surely be put to death: and ye shall slay the beast.
Young's Literal Translation (YLT)
'And a man who giveth his lying with a beast is certainly put to death, and the beast ye do slay.

Read in context

  1. 13ఒకడు స్త్రీతో శయనించినట్టు పురుషునితో శయనించిన యెడల వారిద్దరు హేయక్రియనుచేసిరి గనుక వారికి మరణశిక్ష విధింపవలెను; తమ శిక్షకు తామే కారకులు.
  2. 14ఒకడు స్త్రీని ఆమె తల్లిని పెండ్లిచేసికొనినయెడల అది దుష్కామ ప్రవర్తన. దుష్కామప్రవర్తన మీ మధ్య నుండ కుండ వానిని వారిని అగ్నితో కాల్చవలెను.
  3. 15జంతుశయ నము చేయువానికి మరణశిక్ష విధింపవలెను; ఆ జంతువును చంపవలెను.
  4. 16స్త్రీ తన్ను జంతువు పొందునట్లు దాని సమీపించినయెడల ఆ స్త్రీకిని ఆ జంతువునకును మరణమే విధి; ఆమెను దానిని చంపవలెను; తమశిక్షకు తామే కారకులు.
  5. 17ఒకడు తన సహోదరిని, అనగా తన తండ్రి కుమార్తెనే గాని తన తల్లి కుమార్తెనేగాని చేర్చుకొని ఆమె దిసమొలను వాడును వాని దిసమొలను ఆమెయు చూచిన యెడల అది దురనురాగము. వారికిని తమ జనులయెదుట మరణశిక్ష విధింపవలెను. వాడు తన సహోదరిని మానా చ్ఛాదనమును తీసెను; తన దోష శిక్షను తాను భరించును.
Read all of Leviticus 20

Cross references

Original words (Hebrew)

Leviticus 20:15 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.