Skip to content
ThuthiThuthiThuthi
Deuteronomy · chapter 28 · verse 10

Deuteronomy 28:10 in Telugu

భూప్రజలందరు యెహోవా నామమున నీవు పిలువబడు చుండుట చూచి నీకు భయపడుదురు.

Bhooprajalandaru yehovaa naamamuna neevu piluvabadu chunduta choochi neeku bhayapaduduru.

Deuteronomy 28:10 in English

King James Version (KJV)
And all people of the earth shall see that thou art called by the name of the LORD; and they shall be afraid of thee.
World English Bible (WEB)
All the peoples of the earth shall see that you are called by the LORD’s name, and they will be afraid of you.
American Standard Version (ASV)
And all the peoples of the earth shall see that thou art called by the name of Jehovah; and they shall be afraid of thee.
Bible in Basic English (BBE)
And all the peoples of the earth will see that the name of the Lord is on you, and they will go in fear of you.
Darby Translation (DBY)
And all peoples of the earth shall see that thou art called by the name of Jehovah, and they shall be afraid of thee.
Webster's Bible (WBS)
And all the people of the earth shall see that thou art called by the name of the LORD; and they shall be afraid of thee.
Young's Literal Translation (YLT)
and all the peoples of the land have seen that the name of Jehovah is called upon thee, and they have been afraid of thee.

Read in context

  1. 8నీ కొట్లలోను నీవు చేయు ప్రయత్నము లన్నిటి లోను నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశములో ఆయన నిన్ను ఆశీర్వదించును.
  2. 9నీవు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞల ననుసరించి ఆయన మార్గములలో నడుచుకొనిన యెడల యెహోవా నీకు ప్రమాణము చేసియున్నట్లు ఆయన తనకు ప్రతిష్టితజనముగా నిన్ను స్థాపించును.
  3. 10భూప్రజలందరు యెహోవా నామమున నీవు పిలువబడు చుండుట చూచి నీకు భయపడుదురు.
  4. 11మరియు యెహోవా నీకిచ్చెదనని నీ పితరులతో ప్రమాణముచేసిన దేశమున యెహోవా నీ గర్భఫల విషయములోను నీ పశు వుల విషయములోను నీ నేలపంట విషయములోను నీకు సమృద్ధిగా మేలు కలుగజేయును.
  5. 12యెహోవా నీ దేశముమీద వర్షము దాని కాలమందు కురిపించుటకును నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును, ఆకాశ మను తన మంచి ధననిధిని తెరచును. నీవు అనేకజనము లకు అప్పిచ్చెదవు కాని అప్పుచేయవు
Read all of Deuteronomy 28

Cross references

Original words (Hebrew)

Deuteronomy 28:10 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.