Skip to content
ThuthiThuthiThuthi
Deuteronomy · chapter 28 · verse 14

Deuteronomy 28:14 in Telugu

అన్యుల దేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయు నున్నయెడల, నీవు అనుసరించి నడుచుకొనవలెనని నేడు నేను నీకాజ్ఞా పించుచున్న నీ దేవుడైన యెహోవా ఆజ్ఞ లను విని వాటిని అనుసరించి గైకొనినయెడల, యెహోవా నిన్ను తలగా నియమించునుగాని తోకగా నియమింపడు. నీవు పైవాడ వుగా ఉందువుగాని క్రింది వాడవుగా ఉండవు.

Anyula devatalanu anusarimpakayu vaatini poojimpakayu nunnayedala, neevu anusarinchi naduchukonavalenani nedu nenu neekaajnyaa pinchuchunna nee devudaina yehovaa aajnya lanu vini vaatini anusarinchi gaikoninayedala, yehovaa ninnu talagaa niyaminchunugaani tokagaa niyamimpadu. Neevu paivaada vugaa unduvugaani krindi vaadavugaa undavu.

Deuteronomy 28:14 in English

King James Version (KJV)
And thou shalt not go aside from any of the words which I command thee this day, [to] the right hand, or [to] the left, to go after other gods to serve them.
World English Bible (WEB)
and shall not turn away from any of the words which I command you today, to the right hand or to the left, to go after other gods to serve them.
American Standard Version (ASV)
and shalt not turn aside from any of the words which I command you this day, to the right hand, or to the left, to go after other gods to serve them.
Bible in Basic English (BBE)
Not turning away from any of the orders which I give you today, to the right hand or to the left, or going after any other gods to give them worship.
Darby Translation (DBY)
and if thou turn not aside from any of the words that I command thee this day, to the right hand or to the left, to go after other gods to serve them.
Webster's Bible (WBS)
And thou shalt not go aside from any of the words which I command thee this day, [to] the right hand or [to] the left, to go after other gods to serve them.
Young's Literal Translation (YLT)
and thou dost not turn aside from all the words which I am commanding you to-day — right or left — to go after other gods, to serve them.

Read in context

  1. 12యెహోవా నీ దేశముమీద వర్షము దాని కాలమందు కురిపించుటకును నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును, ఆకాశ మను తన మంచి ధననిధిని తెరచును. నీవు అనేకజనము లకు అప్పిచ్చెదవు కాని అప్పుచేయవు
  2. 13నేడు నేను మీకా జ్ఞాపించు మాటలన్నిటిలో దేనివిషయములోను కుడికి గాని యెడమకుగాని తొలగి
  3. 14అన్యుల దేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయు నున్నయెడల, నీవు అనుసరించి నడుచుకొనవలెనని నేడు నేను నీకాజ్ఞా పించుచున్న నీ దేవుడైన యెహోవా ఆజ్ఞ లను విని వాటిని అనుసరించి గైకొనినయెడల, యెహోవా నిన్ను తలగా నియమించునుగాని తోకగా నియమింపడు. నీవు పైవాడ వుగా ఉందువుగాని క్రింది వాడవుగా ఉండవు.
  4. 15నేను నేడు నీకాజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచు కొనవలెనని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చినమాట విననియెడల ఈ శాపములన్నియు నీకు సంభవించును.
  5. 16పట్టణములో నీవు శపింపబడుదువు; పొలములో నీవు శపింపబడుదువు;
Read all of Deuteronomy 28

Cross references

Original words (Hebrew)

Deuteronomy 28:14 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.