Skip to content
ThuthiThuthiThuthi
Deuteronomy · chapter 28 · verse 16

Deuteronomy 28:16 in Telugu

పట్టణములో నీవు శపింపబడుదువు; పొలములో నీవు శపింపబడుదువు;

Pattanamulo neevu shapimpabaduduvu; polamulo neevu shapimpabaduduvu;

Deuteronomy 28:16 in English

King James Version (KJV)
Cursed [shalt] thou [be] in the city, and cursed [shalt] thou [be] in the field.
World English Bible (WEB)
You will be cursed in the city, and you will be cursed in the field.
American Standard Version (ASV)
Cursed shalt thou be in the city, and cursed shalt thou be in the field.
Bible in Basic English (BBE)
You will be cursed in the town and cursed in the field.
Darby Translation (DBY)
Cursed shalt thou be in the city, and cursed shalt thou be in the field.
Webster's Bible (WBS)
Cursed [shalt] thou [be] in the city, and cursed [shalt] thou [be] in the field.
Young's Literal Translation (YLT)
'Cursed [art] thou in the city, and cursed [art] thou in the field.

Read in context

  1. 14అన్యుల దేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయు నున్నయెడల, నీవు అనుసరించి నడుచుకొనవలెనని నేడు నేను నీకాజ్ఞా పించుచున్న నీ దేవుడైన యెహోవా ఆజ్ఞ లను విని వాటిని అనుసరించి గైకొనినయెడల, యెహోవా నిన్ను తలగా నియమించునుగాని తోకగా నియమింపడు. నీవు పైవాడ వుగా ఉందువుగాని క్రింది వాడవుగా ఉండవు.
  2. 15నేను నేడు నీకాజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచు కొనవలెనని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చినమాట విననియెడల ఈ శాపములన్నియు నీకు సంభవించును.
  3. 16పట్టణములో నీవు శపింపబడుదువు; పొలములో నీవు శపింపబడుదువు;
  4. 17నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టియు శపింపబడును;
  5. 18నీ గర్భఫలము నీ భూమి పంట నీ ఆవులు నీ గొఱ్ఱె మేకల మందలు శపింపబడును;
Read all of Deuteronomy 28

Cross references

Original words (Hebrew)

Deuteronomy 28:16 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.