Deuteronomy · chapter 28 · verse 19
Deuteronomy 28:19 in Telugu
నీవు లోపలికి వచ్చునప్పుడు శపింప బడుదువు; వెలుపలికి వెళ్లునప్పుడును శపింపబడు దువు.
Neevu lopaliki vachchunappudu shapimpa baduduvu; velupaliki vellunappudunu shapimpabadu duvu.
Deuteronomy 28:19 in English
- King James Version (KJV)
- Cursed [shalt] thou [be] when thou comest in, and cursed [shalt] thou [be] when thou goest out.
- World English Bible (WEB)
- You will be cursed when you come in, and you will be cursed when you go out.
- American Standard Version (ASV)
- Cursed shalt thou be when thou comest in, and cursed shalt thou be when thou goest out.
- Bible in Basic English (BBE)
- You will be cursed when you come in and cursed when you go out.
- Darby Translation (DBY)
- Cursed shalt thou be in thy coming in, and cursed shalt thou be in thy going out.
- Webster's Bible (WBS)
- Cursed [shalt] thou [be] when thou comest in, and cursed [shalt] thou [be] when thou goest out.
- Young's Literal Translation (YLT)
- 'Cursed [art] thou in thy coming in, and cursed [art] thou in thy going out.
Read in context
- 17నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టియు శపింపబడును;
- 18నీ గర్భఫలము నీ భూమి పంట నీ ఆవులు నీ గొఱ్ఱె మేకల మందలు శపింపబడును;
- 19నీవు లోపలికి వచ్చునప్పుడు శపింప బడుదువు; వెలుపలికి వెళ్లునప్పుడును శపింపబడు దువు.
- 20నీవు నన్ను విడిచి చేసిన నీ దుష్కార్యములచేత నీవు హతము చేయబడి వేగముగా నశించువరకు, నీవు చేయ బూనుకొను కార్యములన్నిటి విషయములోను యెహోవా శాపమును కలవరమును గద్దింపును నీ మీదికి తెప్పించును.
- 21నీవు స్వాధీనపరచుకొనబోవు దేశములో నుండకుండ నిన్ను క్షీణింప జేయువరకు యెహోవా తెగులు నిన్ను వెంటాడును.
Cross references
- Deuteronomy 28:6 ద్వితీయోపదేశకాండము 28:6నీవు లోపలికి వచ్చునప్పుడు దీవింప బడుదువు; వెలుపలికి వెళ్లునప్పుడు దీవింపబడుదువు.
- Judges 5:6–7 న్యాయాధిపతులు 5:6–7అనాతు కుమారుడైన షవ్గురు దినములలో యాయేలు దినములలో రాజమార్గములు ఎడారు లాయెను ప్రయాణస్థులు చుట్టుత్రోవలలోనే నడిచిరి. ఇశ్రాయేలీయుల అధిపతులు లేకపోయిరి దెబోరా అను నేను రాకమునుపు ఇశ్రాయేలులో నేను తల్లిగా నుండకమునుపు వారు లేకపోయిరి
- 2 Chronicles 15:5 2 దినవృత్తాంతములు 15:5ఆ కాలములలో దేశముల కాపురస్థులందరిలోను గొప్ప కల్లోలములు కలిగెను గనుక తమ పనిపాటలను చక్క పెట్టుకొనుటకై తిరుగువారికి సమాధానము లేకుండెను.