Skip to content
ThuthiThuthiThuthi
Deuteronomy · chapter 28 · verse 28

Deuteronomy 28:28 in Telugu

వెఱ్ఱితనముచేతను గ్రుడ్డి తనముచేతను హృదయ విస్మయముచేతను యెహోవా నిన్ను బాధించును.

Verritanamuchetanu gruddi tanamuchetanu hrudaya vismayamuchetanu yehovaa ninnu baadhinchunu.

Deuteronomy 28:28 in English

King James Version (KJV)
The LORD shall smite thee with madness, and blindness, and astonishment of heart:
World English Bible (WEB)
The LORD will strike you with madness, with blindness, and with astonishment of heart.
American Standard Version (ASV)
Jehovah will smite thee with madness, and with blindness, and with astonishment of heart;
Bible in Basic English (BBE)
He will make your minds diseased, and your eyes blind, and your hearts wasted with fear:
Darby Translation (DBY)
Jehovah will smite thee with madness, and with blindness, and with astonishment of heart;
Webster's Bible (WBS)
The LORD shall smite thee with the madness, and blindness, and astonishment of heart:
Young's Literal Translation (YLT)
'Jehovah doth smite thee with madness, and with blindness, and with astonishment of heart;

Read in context

  1. 26నీ కళే బరము సకలమైన ఆకాశపక్షులకును భూజంతువులకును ఆహారమగును; వాటిని బెదరించు వాడెవడును ఉండడు.
  2. 27యెహోవా ఐగుప్తు పుంటిచేతను మూలవ్యాధిచేతను కుష్టు చేతను గజ్జిచేతను నిన్ను బాధించును; నీవు వాటిని పోగొట్టుకొనజాలకుందువు.
  3. 28వెఱ్ఱితనముచేతను గ్రుడ్డి తనముచేతను హృదయ విస్మయముచేతను యెహోవా నిన్ను బాధించును.
  4. 29అప్పుడు గ్రుడ్డివాడు చీకటిలో తడువు లాడు రీతిగా నీవు మధ్యాహ్నమందు తడువులాడుదువు; నీ మార్గములను వర్ధిల్లచేసికొనలేవు; నీవు హింసింపబడి నిత్యమును దోచుకొనబడెదవు; నిన్ను తప్పించు వాడెవ డును లేకపోవును,
  5. 30స్త్రీని ప్రధానము చేసికొందువు గాని వేరొకడు ఆమెను కూడును. ఇల్లుకట్టుదువుగాని దానిలో నివసింపవు. ద్రాక్షతోట నాటుదువుగాని దాని పండ్లు తినవు.
Read all of Deuteronomy 28

Cross references

Original words (Hebrew)

Deuteronomy 28:28 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.