Deuteronomy · chapter 28 · verse 44
Deuteronomy 28:44 in Telugu
అతడు నీకు అప్పిచ్చునుగాని నీవు అతనికి అప్పియ్యలేవు. అతడు తలగానుండును నీవు తోకగా నుందువు.
Atadu neeku appichchunugaani neevu ataniki appiyyalevu. Atadu talagaanundunu neevu tokagaa nunduvu.
Deuteronomy 28:44 in English
- King James Version (KJV)
- He shall lend to thee, and thou shalt not lend to him: he shall be the head, and thou shalt be the tail.
- World English Bible (WEB)
- He will lend to you, and you won’t lend to him. He will be the head, and you will be the tail.
- American Standard Version (ASV)
- He shall lend to thee, and thou shalt not lend to him: he shall be the head, and thou shalt be the tail.
- Bible in Basic English (BBE)
- He will let you have his wealth at interest, and will have no need of yours: he will be the head and you the tail.
- Darby Translation (DBY)
- He shall lend to thee, but thou shalt not lend to him: he shall be the head, and thou shalt be the tail.
- Webster's Bible (WBS)
- He shall lend to thee, and thou shalt not lend to him: he shall be the head, and thou shalt be the tail.
- Young's Literal Translation (YLT)
- he doth lend [to] thee, and thou dost not lend [to] him; he is for head, and thou art for tail.
Read in context
- 42మిడతల దండు నీ చెట్లన్నిటిని నీ భూమి పంటను ఆక్రమించుకొనును.
- 43నీ మధ్యనున్న పరదేశి నీ కంటె మిక్కిలి హెచ్చగును నీవు మిక్కిలి తగ్గిపోదువు.
- 44అతడు నీకు అప్పిచ్చునుగాని నీవు అతనికి అప్పియ్యలేవు. అతడు తలగానుండును నీవు తోకగా నుందువు.
- 45నీవు నాశనము చేయబడువరకు ఈ శాపము లన్నియు నీమీదికి వచ్చి నిన్ను తరిమి నిన్ను పట్టు కొనును; ఏలయనగా నీ దేవుడైన యెహోవా నీకాజ్ఞా పించిన ఆయన ఆజ్ఞలను ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొనునట్లు నీవు ఆయన మాట వినలేదు.
- 46మరియు అవి చిరకాలమువరకు నీ మీదను నీ సంతానముమీదను సూచనగాను విస్మయ కారణముగాను ఉండును.
Cross references
- Deuteronomy 28:12–13 ద్వితీయోపదేశకాండము 28:12–13యెహోవా నీ దేశముమీద వర్షము దాని కాలమందు కురిపించుటకును నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును, ఆకాశ మను తన మంచి ధననిధిని తెరచును. నీవు అనేకజనము లకు అప్పిచ్చెదవు కాని అప్పుచేయవు నేడు నేను మీకా జ్ఞాపించు మాటలన్నిటిలో దేనివిషయములోను కుడికి గాని యెడమకుగాని తొలగి
- Lamentations 1:5 విలాపవాక్యములు 1:5దాని విరోధులు అధికారులైరి దాని శత్రువులు వర్ధిల్లుచున్నారు దాని అతిక్రమము విస్తారమని యెహోవా దానిని శ్రమపరచుచున్నాడు. విరోధులు దాని పసిపిల్లలను చెరపట్టుకొని పోయిరి