Deuteronomy · chapter 28 · verse 42
Deuteronomy 28:42 in Telugu
మిడతల దండు నీ చెట్లన్నిటిని నీ భూమి పంటను ఆక్రమించుకొనును.
Midatala dandu nee chetlannitini nee bhoomi pantanu aakraminchukonunu.
Deuteronomy 28:42 in English
- King James Version (KJV)
- All thy trees and fruit of thy land shall the locust consume.
- World English Bible (WEB)
- Locusts will consume all of your trees and the fruit of your ground.
- American Standard Version (ASV)
- All thy trees and the fruit of thy ground shall the locust possess.
- Bible in Basic English (BBE)
- All your trees and the fruit of your land will be the locust's.
- Darby Translation (DBY)
- All thy trees and the fruit of thy ground shall the locust possess.
- Webster's Bible (WBS)
- All thy trees and fruit of thy land shall the locust consume.
- Young's Literal Translation (YLT)
- all thy trees and the fruit of thy ground doth the locust possess;
Read in context
- 40ఒలీవ చెట్లు నీ సమస్త ప్రాంతములలో నుండును గాని తైలముతో తల నంటుకొనవు; నీ ఒలీవ కాయలు రాలిపోవును.
- 41కుమా రులను కుమార్తెలను కందువుగాని వారు నీయొద్ద నుండరు, వారు చెరపట్ట బడుదురు.
- 42మిడతల దండు నీ చెట్లన్నిటిని నీ భూమి పంటను ఆక్రమించుకొనును.
- 43నీ మధ్యనున్న పరదేశి నీ కంటె మిక్కిలి హెచ్చగును నీవు మిక్కిలి తగ్గిపోదువు.
- 44అతడు నీకు అప్పిచ్చునుగాని నీవు అతనికి అప్పియ్యలేవు. అతడు తలగానుండును నీవు తోకగా నుందువు.
Cross references
- Amos 7:1–2 ఆమోసు 7:1–2కడవరి గడ్డి మొలుచునప్పుడు ప్రభువైన యెహోవా మిడుతలను పుట్టించి దర్శనరీతిగా దానిని నాకు కనుపర చెను; ఆ గడ్డి రాజునకు రావలసిన కోత అయిన తరువాత మొలిచినది. నేలను మొలిచిన పచ్చికయంతయు ఆ మిడుతలు తినివేసినప్పుడు ప్రభువైన యెహోవా, నీవు దయచేసి క్షమించుము, యాకోబు కొద్ది జనముగల వాడు, అతడేలాగు నిలుచును? అని నేను మనవిచేయగా
- Deuteronomy 28:38–39 ద్వితీయోపదేశకాండము 28:38–39విస్తారమైన విత్తనములు పొలములోనికి తీసికొనిపోయి కొంచెమే యింటికి తెచ్చు కొందువు; ఏలయనగా మిడతలుదాని తినివేయును. ద్రాక్ష తోటలను నీవు నాటి బాగుచేయుదువుగాని ఆ ద్రాక్షల రసమును త్రాగవు, ద్రాక్షపండ్లను సమకూర్చుకొనవు; ఏలయనగా పురుగు వాటిని తినివేయును.