Skip to content
ThuthiThuthiThuthi
Deuteronomy · chapter 28 · verse 46

Deuteronomy 28:46 in Telugu

మరియు అవి చిరకాలమువరకు నీ మీదను నీ సంతానముమీదను సూచనగాను విస్మయ కారణముగాను ఉండును.

Mariyu avi chirakaalamuvaraku nee meedanu nee santaanamumeedanu soochanagaanu vismaya kaaranamugaanu undunu.

Deuteronomy 28:46 in English

King James Version (KJV)
And they shall be upon thee for a sign and for a wonder, and upon thy seed for ever.
World English Bible (WEB)
They will be for a sign and for a wonder to you and to your offspring forever.
American Standard Version (ASV)
and they shall be upon thee for a sign and for a wonder, and upon thy seed for ever.
Bible in Basic English (BBE)
These things will come on you and on your seed, to be a sign and a wonder for ever;
Darby Translation (DBY)
And they shall be upon thee for a sign and for a wonder, and upon thy seed for ever.
Webster's Bible (WBS)
And they shall be upon thee for a sign and for a wonder, and upon thy seed for ever.
Young's Literal Translation (YLT)
and they have been on thee for a sign and for a wonder, also on thy seed — to the age.

Read in context

  1. 44అతడు నీకు అప్పిచ్చునుగాని నీవు అతనికి అప్పియ్యలేవు. అతడు తలగానుండును నీవు తోకగా నుందువు.
  2. 45నీవు నాశనము చేయబడువరకు ఈ శాపము లన్నియు నీమీదికి వచ్చి నిన్ను తరిమి నిన్ను పట్టు కొనును; ఏలయనగా నీ దేవుడైన యెహోవా నీకాజ్ఞా పించిన ఆయన ఆజ్ఞలను ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొనునట్లు నీవు ఆయన మాట వినలేదు.
  3. 46మరియు అవి చిరకాలమువరకు నీ మీదను నీ సంతానముమీదను సూచనగాను విస్మయ కారణముగాను ఉండును.
  4. 47నీకు సర్వ సమృద్ధి కలిగియుండియు నీవు సంతోషముతోను హృదయానందముతోను నీ దేవుడైన యెహోవాకు నీవు దాసుడవు కాలేదు
  5. 48గనుక ఆకలి దప్పులతోను వస్త్ర హీనతతోను అన్ని లోపములతోను యెహోవా నీమీదికి రప్పించు నీ శత్రువులకు దాసుడవగుదువు. వారు నిన్ను నశింపజేయువరకు నీ మెడమీద ఇనుపకాడి యుంచుదురు.
Read all of Deuteronomy 28

Cross references

Original words (Hebrew)

Deuteronomy 28:46 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.