Skip to content
ThuthiThuthiThuthi
Deuteronomy · chapter 29 · verse 9

Deuteronomy 29:9 in Telugu

కాబట్టి మీరు చేయునదంతయు చక్కగా జరుగునట్లు ఈ నిబంధన వాక్యములను అనుసరించి నడుచు కొనవలెను.

Kaabatti meeru cheyunadantayu chakkagaa jarugunatlu ee nibandhana vaakyamulanu anusarinchi naduchu konavalenu.

Deuteronomy 29:9 in English

King James Version (KJV)
Keep therefore the words of this covenant, and do them, that ye may prosper in all that ye do.
World English Bible (WEB)
Therefore keep the words of this covenant and do them, that you may prosper in all that you do.
American Standard Version (ASV)
Keep therefore the words of this covenant, and do them, that ye may prosper in all that ye do.
Bible in Basic English (BBE)
So keep the words of this agreement and do them, so that it may be well for you in everything you do.
Darby Translation (DBY)
Ye shall keep then the words of this covenant, and do them, that ye may prosper in all that ye do.
Webster's Bible (WBS)
Keep therefore the words of this covenant, and do them, that ye may prosper in all that ye do.
Young's Literal Translation (YLT)
and ye have kept the words of this covenant, and done them, so that ye cause all that ye do to prosper.

Read in context

  1. 7మీరు ఈ చోటికి చేరినప్పుడు హెష్బోను రాజైన సీహోనును బాషాను రాజైన ఓగును యుద్ధమునకు మనమీదికి రాగా
  2. 8మనము వారిని హతము చేసి వారి దేశ మును స్వాధీనపరచుకొని రూబేనీయులకును గాదీయుల కును మనష్షే అర్ధగోత్రపువారికిని దాని స్వాస్థ్యముగా ఇచ్చితివిు.
  3. 9కాబట్టి మీరు చేయునదంతయు చక్కగా జరుగునట్లు ఈ నిబంధన వాక్యములను అనుసరించి నడుచు కొనవలెను.
  4. 10నీ దేవుడైన యెహోవా నీతో చెప్పిన ప్రకారము గాను నీ పితరులైన అబ్రాహాము ఇస్సాకు యాకోబులతో ప్రమాణము చేసిన ప్రకారముగాను,
  5. 11నేడు నిన్ను తనకు స్వజనముగా నియమించుకొని తానే నీకు దేవుడైయుండు నట్లు నీ దేవుడైన యెహోవా నేడు నీకు నియమించు చున్న నీ దేవుడైన యెహోవా నిబంధనలోను ఆయన ప్రమాణము చేసినదానిలోను నీవు పాలుపొందుటకై ఇశ్రాయేలీయులలో ప్రతివాడు,
Read all of Deuteronomy 29

Cross references

Original words (Hebrew)

Deuteronomy 29:9 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.