Skip to content
ThuthiThuthiThuthi
Deuteronomy · chapter 30 · verse 8

Deuteronomy 30:8 in Telugu

నీవు తిరిగి వచ్చి యెహోవా మాట విని, నేను నేడు నీ కాజ్ఞాపించు ఆయన ఆజ్ఞలన్నిటిని గైకొను చుందువు.

Neevu tirigi vachchi yehovaa maata vini, nenu nedu nee kaajnyaapinchu aayana aajnyalannitini gaikonu chunduvu.

Deuteronomy 30:8 in English

King James Version (KJV)
And thou shalt return and obey the voice of the LORD, and do all his commandments which I command thee this day.
World English Bible (WEB)
You shall return and obey the LORD’s voice, and do all his commandments which I command you today.
American Standard Version (ASV)
And thou shalt return and obey the voice of Jehovah, and do all his commandments which I command thee this day.
Bible in Basic English (BBE)
And you will again give ear to the voice of the Lord, and do all his orders which I have given you today.
Darby Translation (DBY)
But thou shalt return and hearken to the voice of Jehovah, and do all his commandments which I command thee this day.
Webster's Bible (WBS)
And thou shalt return and obey the voice of the LORD, and do all his commandments which I command thee this day.
Young's Literal Translation (YLT)
'And thou dost turn back, and hast hearkened to the voice of Jehovah, and hast done all His commands which I am commanding thee to-day;

Read in context

  1. 6మరియు నీవు బ్రదుకుటకై నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణాత్మ తోను, నీ దేవుడైన యెహో వాను ప్రేమించునట్లు నీ దేవుడైన యెహోవా తనకు లోబడుటకు నీ హృదయమునకును నీ సంతతివారి హృద యమునకును సున్నతి చేయును.
  2. 7అప్పుడు నిన్ను హింసిం చిన నీ శత్రువుల మీదికిని నిన్ను ద్వేషించినవారిమీదికిని నీ దేవుడైన యెహోవా ఆ సమస్త శాపములను తెప్పించును.
  3. 8నీవు తిరిగి వచ్చి యెహోవా మాట విని, నేను నేడు నీ కాజ్ఞాపించు ఆయన ఆజ్ఞలన్నిటిని గైకొను చుందువు.
  4. 9మరియు నీ దేవుడైన యెహోవా నీ చేతి పనులన్నిటి విషయ ములోను, నీ గర్భ ఫలవిషయములోను, నీ పశువుల విషయములోను, నీ భూమి పంట విషయములోను నీకు మేలగునట్లు నిన్ను వర్ధిల్లజేయును.
  5. 10ఈ ధర్మ శాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన ఆయన ఆజ్ఞలను కట్టడ లను నీవు గైకొని, నీ దేవుడైన యెహోవా మాట విని, నీ పూర్ణహృదయముతోను నీ పూర్ణాత్మతోను నీ దేవుడైన యెహోవా వైపు మళ్లునప్పుడు యెహోవా నీ పితరుల యందు ఆనందించినట్లు నీకు మేలు చేయుటకు నీయందును ఆనందించి నీవైపు మళ్లును.
Read all of Deuteronomy 30

Cross references

Original words (Hebrew)

Deuteronomy 30:8 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.