Skip to content
ThuthiThuthiThuthi
Deuteronomy · chapter 32 · verse 19

Deuteronomy 32:19 in Telugu

యెహోవా దానిని చూచెను. తన కూమారులమీదను కుమార్తెలమీదను క్రోధపడెను వారిని అసహ్యించుకొనెను.

Yehovaa daanini choochenu. Tana koomaarulameedanu kumaartelameedanu krodhapadenu vaarini asahyinchukonenu.

Deuteronomy 32:19 in English

King James Version (KJV)
And when the LORD saw [it], he abhorred [them], because of the provoking of his sons, and of his daughters.
World English Bible (WEB)
The LORD saw and abhorred, because of the provocation of his sons and his daughters.
American Standard Version (ASV)
And Jehovah saw [it], and abhorred [them], Because of the provocation of his sons and his daughters.
Bible in Basic English (BBE)
And the Lord saw with disgust the evil-doing of his sons and daughters.
Darby Translation (DBY)
And Jehovah saw it, and despised them, Because of the provoking of his sons and of his daughters.
Webster's Bible (WBS)
And when the LORD saw [it] , he abhorred [them] , because of the provoking of his sons, and of his daughters.
Young's Literal Translation (YLT)
And Jehovah seeth and despiseth — For the provocation of His sons and His daughters.

Read in context

  1. 17వారు దేవత్వములేని దయ్యములకు తామెరుగని దేవతలకు క్రొత్తగా పుట్టిన దేవతలకు తమ పితరులు భయపడని దేవతలకు బలి అర్పించిరి.
  2. 18నిన్ను పుట్టించిన ఆశ్రయదుర్గమును విసర్జించితివి. నిన్ను కనిన దేవుని మరచితివి.
  3. 19యెహోవా దానిని చూచెను. తన కూమారులమీదను కుమార్తెలమీదను క్రోధపడెను వారిని అసహ్యించుకొనెను.
  4. 20ఆయన ఇట్లనుకొనెను నేను వారికి విముఖుడనై వారి కడపటిస్థితి యేమగునో చూచెదను వారు మూర్ఖచిత్తముగలవారు విశ్వాసములేని పిల్లలు.
  5. 21వారు దైవము కానిదానివలన నాకు రోషము పుట్టిం చిరి తమ వ్యర్థప్రవర్తనవలన నాకు ఆగ్రహము పుట్టించిరి కాబట్టి జనముకానివారివలన వారికి రోషము పుట్టింతును అవివేక జనమువలన వారికి కోపము పుట్టింతును.
Read all of Deuteronomy 32

Cross references

Original words (Hebrew)

Deuteronomy 32:19 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.