Deuteronomy · chapter 6 · verse 25
Deuteronomy 6:25 in Telugu
మన దేవుడైన యెహోవా మన కాజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని ఈ సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనము నడుచు కొనునప్పుడు మనకు నీతి కలుగును.
Mana devudaina yehovaa mana kaajnyaapinchinatlu aayana sannidhini ee samastamaina aajnyalanu anusarinchi manamu naduchu konunappudu manaku neeti kalugunu.
Deuteronomy 6:25 in English
- King James Version (KJV)
- And it shall be our righteousness, if we observe to do all these commandments before the LORD our God, as he hath commanded us.
- World English Bible (WEB)
- It shall be righteousness to us, if we observe to do all these commandments before the LORD our God, as he has commanded us.”
- American Standard Version (ASV)
- And it shall be righteousness unto us, if we observe to do all this commandment before Jehovah our God, as he hath commanded us.
- Bible in Basic English (BBE)
- And it will be our righteousness if we take care to keep all this order before the Lord our God as he has given it to us.
- Darby Translation (DBY)
- And it shall be our righteousness if we take heed to do all these commandments before Jehovah our God, as he hath commanded us.
- Webster's Bible (WBS)
- And it shall be our righteousness, if we observe to do all these commandments before the LORD our God, as he hath commanded us.
- Young's Literal Translation (YLT)
- and righteousness it is for us, when we observe to do all this command before Jehovah our God, as He hath commanded us.
Read in context
- 23తాను మన పితరులతో ప్రమాణము చేసిన దేశమును మనకిచ్చి మనలను దానిలో ప్రవేశ పెట్టుటకు అక్కడ నుండి మనలను రప్పించెను.
- 24మనకు నిత్యము మేలు కలుగుటకై యెహోవా నేటివలె మనలను బ్రదికించు నట్లు మన దేవుడైన యెహోవాకు భయపడి యీ కట్టడల నన్నిటిని గైకొనవలెనని మన కాజ్ఞాపించెను.
- 25మన దేవుడైన యెహోవా మన కాజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని ఈ సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనము నడుచు కొనునప్పుడు మనకు నీతి కలుగును.
Cross references
- Romans 10:3 రోమీయులకు 10:3ఏలయనగా వారు దేవుని నీతినెరుగక తమ స్వనీతిని స్థాపింప బూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు.
- Deuteronomy 24:13 ద్వితీయోపదేశకాండము 24:13అది నీ దేవుడైన యెహోవా దృష్టికి నీకు నీతి యగును.
- Leviticus 18:5 లేవీయకాండము 18:5మీరు నాకట్టడలను నా విధు లను ఆచరింపవలెను. వాటిని గైకొనువాడు వాటివలన బ్రదుకును; నేను యెహోవాను.
- Romans 10:5–6 రోమీయులకు 10:5–6ధర్మశాస్త్ర మూలమగు నీతిని నెర వేర్చువాడు దానివలననే జీవించునని మోషే వ్రాయుచున్నాడు. అయితే విశ్వాసమూలమగు నీతి యీలాగు చెప్పుచున్నది ఎవడు పరలోకములోనికి ఎక్కి పోవును? అనగా క్రీస్తును క్రిందికి తెచ్చుటకు;
- James 2:10 యాకోబు 2:10ఎవడైనను ధర్మశాస్త్ర మంతయు గైకొనియు, ఒక ఆజ్ఞవిషయములో తప్పి పోయినయెడల, ఆజ్ఞలన్నిటి విషయములో అపరాధి యగును;
- Proverbs 12:28 సామెతలు 12:28నీతిమార్గమునందు జీవము కలదు దాని త్రోవలో మరణమే లేదు.
- Luke 10:28–29 లూకా 10:28–29అందుకాయన నీవు సరిగా ఉత్తరమిచ్చితివి; ఆలాగు చేయుము అప్పుడు జీవించెదవని అతనితో చెప్పెను. అయితే తాను నీతిమంతుడైనట్టు కనబరచుకొనగోరి, అతడు అవును గాని నా పొరుగువాడెవడని యేసునడి గెను.
- Psalm 106:30–31 కీర్తనలు 106:30–31ఫీనెహాసు లేచి పరిహారముచేయగా ఆ తెగులు ఆగిపోయెను. నిత్యము తరములన్నిటను అతనికి ఆ పని నీతిగా ఎంచ బడెను.
- Psalm 119:6 కీర్తనలు 119:6నీ ఆజ్ఞలన్నిటిని నేను లక్ష్యము చేయునప్పుడు నాకు అవమానము కలుగనేరదు.
- Ezekiel 20:11 యెహెజ్కేలు 20:11వారికి నా కట్టడలను నియమించి నా విధులను వారికి తెలియజేసితిని. ఎవడైన వాటి ననుసరించినయెడల వాటినిబట్టి బ్రదుకును.
- Galatians 3:12 గలతీయులకు 3:12ధర్మ శాస్త్రము విశ్వాససంబంధమైనది కాదు గాని దాని విధులను ఆచరించువాడు వాటివలననే జీవించును.