Proverbs · chapter 12 · verse 28
Proverbs 12:28 in Telugu
నీతిమార్గమునందు జీవము కలదు దాని త్రోవలో మరణమే లేదు.
Neetimaargamunandu jeevamu kaladu daani trovalo maraname ledu.
Proverbs 12:28 in English
- King James Version (KJV)
- In the way of righteousness [is] life; and [in] the pathway [thereof there is] no death.
- World English Bible (WEB)
- In the way of righteousness is life; in its path there is no death.
- American Standard Version (ASV)
- In the way of righteousness is life; And in the pathway thereof there is no death.
- Bible in Basic English (BBE)
- In the road of righteousness is life, but the way of the evil-doer goes to death.
- Darby Translation (DBY)
- In the path of righteousness is life, and in the pathway thereof there is no death.
- Webster's Bible (WBS)
- In the way of righteousness [is] life; and [in] the path [of it there is] no death.
- Young's Literal Translation (YLT)
- In the path of righteousness [is] life, And in the way of [that] path [is] no death!
Read in context
- 26నీతిమంతుడు తన పొరుగువానికి దారి చూపును భక్తిహీనుల ప్రవర్తన వారిని దారి తప్పించును.
- 27సోమరి వేటాడినను పట్టుకొనడు చురుకుగా నుండుట గొప్ప భాగ్యము.
- 28నీతిమార్గమునందు జీవము కలదు దాని త్రోవలో మరణమే లేదు.
Cross references
- 3 John 1:11 3 యోహాను 1:11ప్రియుడా, చెడుకార్య మును కాక మంచికార్యము ననుసరించి నడుచుకొనుము. మేలు చేయువాడు దేవుని సంబంధి, కీడుచేయువాడు దేవుని చూచినవాడుకాడు.
- Romans 5:21 రోమీయులకు 5:21ఆలాగే నిత్యజీవము కలుగుటకై, నీతిద్వారా కృపయు మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా ఏలునిమిత్తము పాపమెక్కడ విస్తరించెనో అక్కడ కృప అపరిమితముగా విస్తరించెను.
- Ezekiel 18:20–24 యెహెజ్కేలు 18:20–24పాపము చేయువాడే మరణము నొందును; తండ్రియొక్క దోష శిక్షను కుమారుడు మోయుటలేదని కుమారుని దోష శిక్షను తండ్రిమోయడు, నీతిపరుని నీతి ఆ నీతిపరునికే చెందును, దుష్టుని దుష్టత్వము ఆ దుష్టునికే చెందును. అయితే దుష్టుడు తాను చేసిన పాపములన్నిటిని విడిచి, నా కట్టడలన్నిటిని అనుసరించి నీతిని అనుసరించి న్యాయము జరిగించినయెడల అతడు మరణము నొందడు, అవశ్యముగా అతడు బ్రదుకును. అతడు చేసిన అపరాధములలో ఒకటియు జ్ఞాపకములోనికి రాదు, అతని నీతినిబట్టి అతడు బ్రదుకును. దుష్టులు మరణము నొందుటచేత నా కేమాత్రమైన సంతోషము కలుగునా? వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రదుకుటయే నాకు సంతోషము; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. అయితే నీతిపరుడు తన నీతిని విడిచి పాపము చేసి, దుష్టులు చేయు హేయక్రియలన్నిటి ప్రకారము జరిగించినయెడల అతడు బ్రదుకునా? అతడు చేసిన నీతి కార్యములు ఏమాత్రమును జ్ఞాపకములోనికి రావు, అతడు విశ్వాసఘాతకుడై చేసిన పాపమునుబట్టి మరణము నొందును.
- Proverbs 11:19 సామెతలు 11:19యథార్థమైన నీతి జీవదాయకము దుష్టక్రియలు విడువక చేయువాడు తన మరణమునకే చేయును
- Titus 2:11–12 తీతుకు 2:11–12ఏలయనగా సమస్త మనుష్యులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి, శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము,
- Ezekiel 18:9 యెహెజ్కేలు 18:9యథార్థపరుడై నా కట్టడలను గైకొనుచు నా విధులనను సరించుచుండినయెడల వాడే నిర్దోషియగును, నిజముగా వాడు బ్రదుకును; ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.
- Deuteronomy 30:15 ద్వితీయోపదేశకాండము 30:15చూడుము; నేడు నేను జీవమును మేలును మరణ మును కీడును నీ యెదుట ఉంచియున్నాను.
- 1 John 2:29 1 యోహాను 2:29ఆయన నీతిమంతుడని మీరెరిగి యున్న యెడల నీతిని జరిగించు ప్రతివాడును ఆయన మూలముగా పుట్టియున్నాడని యెరుగుదురు.
- 1 John 3:7 1 యోహాను 3:7చిన్న పిల్లలారా, యెవనిని మిమ్మును మోసపరచనీయకుడి. ఆయన నీతిమంతుడైయున్నట్టు నీతిని జరిగించు ప్రతివాడును నీతిమంతుడు.
- Proverbs 8:35 సామెతలు 8:35నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును యెహోవా కటాక్షము వానికి కలుగును.
- Proverbs 10:16 సామెతలు 10:16నీతిమంతుని కష్టార్జితము జీవదాయకము భక్తిహీనునికి కలుగు వచ్చుబడి పాపము పుట్టించును.
- Romans 6:22–23 రోమీయులకు 6:22–23అయినను ఇప్పుడు పాపమునుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము; దాని అంతము నిత్యజీవము. ఏలయనగా పాపమువలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తుయేసునందు నిత్య జీవము.