Deuteronomy · chapter 8 · verse 12
Deuteronomy 8:12 in Telugu
మంచి యిండ్లు కట్టించుకొని వాటిలో నివసింపగా,
Manchi yindlu kattinchukoni vaatilo nivasimpagaa,
Deuteronomy 8:12 in English
- King James Version (KJV)
- Lest [when] thou hast eaten and art full, and hast built goodly houses, and dwelt [therein;]
- World English Bible (WEB)
- lest, when you have eaten and are full, and have built fine houses and lived in them;
- American Standard Version (ASV)
- lest, when thou hast eaten and art full, and hast built goodly houses, and dwelt therein;
- Bible in Basic English (BBE)
- And when you have taken food and are full, and have made fair houses for yourselves and are living in them;
- Darby Translation (DBY)
- lest when thou hast eaten and art full, and hast built and inhabited fine houses,
- Webster's Bible (WBS)
- Lest [when] thou hast eaten, and art full, and hast built goodly houses, and dwelt [in them] ;
- Young's Literal Translation (YLT)
- lest thou eat, and hast been satisfied, and good houses dost build, and hast inhabited;
Read in context
- 10నీవు తిని తృప్తిపొంది నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన మంచి దేశమునుబట్టి ఆయనను స్తుతింపవలెను.
- 11నేడు నేను నీకాజ్ఞాపించు ఆయన ఆజ్ఞలను విధులను కట్టడలను నీవు అనుసరింపక నీ దేవుడైన యెహోవాను మరచి కడుపారతిని
- 12మంచి యిండ్లు కట్టించుకొని వాటిలో నివసింపగా,
- 13నీ పశువులు నీ గొఱ్ఱె మేకలును వృద్ధియై నీకు వెండి బంగారములు విస్తరించి నీకు కలిగినదంతయు వర్థిల్లినప్పుడు
- 14నీ మనస్సు మదించి, దాసులగృహమైన ఐగుప్తుదేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాను మర చెదవేమో.
Cross references
- Proverbs 30:9 సామెతలు 30:9ఎక్కువైనయెడల నేను కడుపు నిండినవాడనై నిన్ను విసర్జించి యెహోవా యెవడని అందునేమో లేక బీదనై దొంగిలి నా దేవుని నామమును దూషింతు నేమో.
- Deuteronomy 28:47 ద్వితీయోపదేశకాండము 28:47నీకు సర్వ సమృద్ధి కలిగియుండియు నీవు సంతోషముతోను హృదయానందముతోను నీ దేవుడైన యెహోవాకు నీవు దాసుడవు కాలేదు
- Deuteronomy 32:15 ద్వితీయోపదేశకాండము 32:15యెషూరూను క్రొవ్వినవాడై కాలు జాడించెను నీవు క్రొవ్వి బలిసి మందుడవైతివి. వాడు తన్ను పుట్టించిన దేవుని విడిచెను తన రక్షణ శైలమును తృణీకరించెను.
- Hosea 13:5–6 హోషేయ 13:5–6మహా యెండకు కాలిన అరణ్యములో నిన్ను స్నేహించినవాడను నేనే. తరువాత వారికి మేత దొరకగా వారు తిని తృప్తిపొందిరి; తృప్తిపొంది గర్వించి నన్ను మరచిరి.
- Amos 5:11 ఆమోసు 5:11దోషనివృత్తికి రూకలు పుచ్చుకొని నీతిమంతులను బాధపెట్టుచు, గుమ్మమునకు వచ్చు బీదవారిని అన్యాయము చేయుటవలన
- Luke 17:28 లూకా 17:28లోతు దినములలో జరిగి నట్టును జరుగును. జనులు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు నారు నాటుచు ఇండ్లు కట్టుచు నుండిరి.
- Ecclesiastes 2:4 ప్రసంగి 2:4నేను గొప్ప పనులు చేయబూనుకొంటిని, నాకొరకు ఇండ్లు కట్టించు కొంటిని, ద్రాక్షతోటలు నాటించుకొంటిని.
- Deuteronomy 31:20 ద్వితీయోపదేశకాండము 31:20నేను వారి పితరులతో ప్రమాణము చేసినట్లు, పాలు తేనెలు ప్రవహించు దేశమున వారిని ప్రవేశపెట్టిన తరువాత, వారు తిని త్రాగి తృప్తిపొంది క్రొవ్వినవారై అన్యదేవతలతట్టు తిరిగి వాటిని పూజించి నన్ను తృణీకరించి నా నిబంధనను మీరుదురు.
- Haggai 1:4 హగ్గయి 1:4ఈ మందిరము పాడైయుండగా మీరు సరంబీవేసిన యిండ్లలో నిసించుటకు ఇది సమయమా?
- Jeremiah 22:14–15 యిర్మీయా 22:14–15వాడు విశాలమైన మేడ గదులుగల గొప్ప మందిరమును కట్టించుకొందుననుకొని, విస్తారమైన కిటికీలు చేసికొనుచు, దేవదారు పలకలను దానికి సరంబీవేయుచు, ఇంగిలీకముతో రంగువేయుచు నున్నాడే; నీవు అతిశయపడి దేవదారు పలకల గృహమును కట్టించుకొనుటచేత రాజవగుదువా? నీ తండ్రి అన్న పానములు కలిగి నీతిన్యాయముల ననుసరించుచు క్షేమముగా ఉండలేదా?
- Ezekiel 11:3 యెహెజ్కేలు 11:3ఈ పట్ణణములో పాపము యోచించి దురాలోచన చేయువారు వీరే.