Skip to content
ThuthiThuthiThuthi
Ecclesiastes · chapter 1 · verse 15

Ecclesiastes 1:15 in Telugu

వంకరగానున్న దానిని చక్కపరచ శక్యముకాదు, లోపముగలది లెక్కకు రాదు.

Vankaragaanunna daanini chakkaparacha shakyamukaadu, lopamugaladi lekkaku raadu.

Ecclesiastes 1:15 in English

King James Version (KJV)
[That which is] crooked cannot be made straight: and that which is wanting cannot be numbered.
World English Bible (WEB)
That which is crooked can’t be made straight; and that which is lacking can’t be counted.
American Standard Version (ASV)
That which is crooked cannot be made straight; and that which is wanting cannot be numbered.
Bible in Basic English (BBE)
That which is bent may not be made straight, and that which is not there may not be numbered.
Darby Translation (DBY)
That which is crooked cannot be made straight; and that which is wanting cannot be numbered.
Webster's Bible (WBS)
[That which is] crooked cannot be made straight: and that which is wanting cannot be numbered.
Young's Literal Translation (YLT)
A crooked thing [one] is not able to make straight, and a lacking thing is not able to be numbered.

Read in context

  1. 13ఆకాశముక్రింద జరుగు నది అంతటిని జ్ఞానముచేత విచారించి గ్రహించుటకై నా మనస్సు నిలిపితిని; వారు దీనిచేత అభ్యాసము నొందవలె నని దేవుడు మానవులకు ఏర్పాటుచేసిన ప్రయాసము బహు కఠినమైనది.
  2. 14సూర్యునిక్రింద జరుగుచున్న క్రియల నన్నిటిని నేను చూచితిని; అవి అన్నియు వ్యర్థములే, అవి యొకడు గాలికై ప్రయాస పడినట్టున్నవి.
  3. 15వంకరగానున్న దానిని చక్కపరచ శక్యముకాదు, లోపముగలది లెక్కకు రాదు.
  4. 16యెరూషలేమునందు నాకు ముందున్న వారందరి కంటెను నేను చాల ఎక్కువగా జ్ఞానము సంపాదించితి ననియు, జ్ఞానమును విద్యను నేను పూర్ణముగా అభ్యసించితి ననియు నా మనస్సులో నేననుకొంటిని.
  5. 17నా మనస్సు నిలిపి, జ్ఞానాభ్యాసమును వెఱ్ఱితనమును మతిహీనతను తెలిసికొనుటకు ప్రయత్నించితిని; అయితే ఇదియు గాలికై ప్రయాసపడుటయే అని తెలిసికొంటిని.
Read all of Ecclesiastes 1

Cross references

Original words (Hebrew)

Ecclesiastes 1:15 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.