Ecclesiastes · chapter 10 · verse 5
Ecclesiastes 10:5 in Telugu
పొరపాటున అధిపతి చేత జరుగు దుష్కార్యమొకటి నేను చూచితిని
Porapaatuna adhipati cheta jarugu dushkaaryamokati nenu choochitini
Ecclesiastes 10:5 in English
- King James Version (KJV)
- There is an evil [which] I have seen under the sun, as an error [which] proceedeth from the ruler:
- World English Bible (WEB)
- There is an evil which I have seen under the sun, the sort of error which proceeds from the ruler.
- American Standard Version (ASV)
- There is an evil which I have seen under the sun, as it were an error which proceedeth from the ruler:
- Bible in Basic English (BBE)
- There is an evil which I have seen under the sun, like an error which comes by chance from a ruler:
- Darby Translation (DBY)
- There is an evil that I have seen under the sun, as an error [that] proceedeth from the ruler:
- Webster's Bible (WBS)
- There is an evil [which] I have seen under the sun, as an error [which] proceedeth from the ruler:
- Young's Literal Translation (YLT)
- There is an evil I have seen under the sun, As an error that goeth out from the ruler,
Read in context
- 3బుద్ధిహీనుడు తన ప్రవర్తననుగూర్చి అధైర్య పడితాను బుద్ధిహీనుడని అందరికి తెలియజేయును.
- 4ఏలువాడు నీమీద కోపపడినయెడల నీ ఉద్యోగమునుండి నీవు తొలగిపోకుము; ఓర్పు గొప్ప ద్రోహకార్యములు జరుగకుండ చేయును.
- 5పొరపాటున అధిపతి చేత జరుగు దుష్కార్యమొకటి నేను చూచితిని
- 6ఏమనగా బుద్ధిహీనులు గొప్ప ఉద్యోగములలో ఉంచబడుటయు ఘనులు క్రింద కూర్చుండుటయు
- 7పనివారు గుఱ్ఱముల మీద కూర్చుండుటయు అధిపతులు సేవకులవలె నేలను నడుచుటయు నాకగపడెను.
Cross references
- Ecclesiastes 5:13 ప్రసంగి 5:13సూర్యుని క్రింద మనస్సునకు ఆయాసకరమైనదొకటి జరుగుట నేను చూచితిని. అదేదనగా ఆస్తిగలవాడు తన ఆస్తిని దాచిపెట్టుకొని తనకు నాశనము తెప్పించు కొనును.
- Ecclesiastes 6:1 ప్రసంగి 6:1సూర్యుని క్రింద దురవస్థ యొకటి నాకు కనబడెను, అది మనుష్యులకు బహు విశేషముగా కలుగుచున్నది
- Ecclesiastes 4:1 ప్రసంగి 4:1పిమ్మట సూర్యునిక్రింద జరుగు వివిధమైన అన్యాయ క్రియలను గురించి నేను యోచించితిని. బాధింపబడు వారు ఆదరించు దిక్కులేక కన్నీళ్లు విడుచుదురు; వారిని బాధపెట్టువారు బలవంతులు గనుక ఆదరించువాడెవడును లేకపోయెను.
- Ecclesiastes 4:7 ప్రసంగి 4:7నేనాలోచింపగా వ్యర్థమైనది మరియొకటి సూర్యుని క్రింద నాకు కనబడెను.
- Ecclesiastes 3:16 ప్రసంగి 3:16మరియు లోకమునందు విమర్శస్థానమున దుర్మార్గత జరుగుటయు, న్యాయముండవలసిన స్థానమున దుర్మార్గత జరుగుటయు నాకు కనబడెను.
- Ecclesiastes 9:3 ప్రసంగి 9:3అందరికిని ఒక్కటే గతి సంభవించును, సూర్యునిక్రింద జరుగువాటన్నిటిలో ఇది బహు దుఃఖ కరము, మరియు నరుల హృదయము చెడుతనముతో నిండియున్నది, వారు బ్రదుకుకాలమంతయు వారి హృదయమందు వెఱ్ఱితనముండును, తరువాత వారు మృతుల యొద్దకు పోవుదురు ఇదియును దుఃఖకరము.