Skip to content
ThuthiThuthiThuthi
Ecclesiastes · chapter 12 · verse 2

Ecclesiastes 12:2 in Telugu

తేజస్సునకును సూర్య చంద్ర నక్షత్రములకును చీకటి కమ్మకముందే, వాన వెలిసిన తరువాత మేఘములు మరల రాకముందే, నీ బాల్యదినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము.

Tejassunakunu soorya chandra nakshatramulakunu cheekati kammakamunde, vaana velisina taruvaata meghamulu marala raakamunde, nee baalyadinamulande nee srushtikartanu smaranaku techchukonumu.

Ecclesiastes 12:2 in English

King James Version (KJV)
While the sun, or the light, or the moon, or the stars, be not darkened, nor the clouds return after the rain:
World English Bible (WEB)
Before the sun, the light, the moon, and the stars are darkened, and the clouds return after the rain;
American Standard Version (ASV)
before the sun, and the light, and the moon, and the stars, are darkened, and the clouds return after the rain;
Bible in Basic English (BBE)
While the sun, or the light, or the moon, or the stars, are not dark, and the clouds come not back after the rain;
Darby Translation (DBY)
before the sun, and the light, and the moon, and the stars, be darkened, and the clouds return after the rain;
Webster's Bible (WBS)
While the sun, or the light, or the moon, or the stars, are not darkened, nor the clouds return after the rain:
Young's Literal Translation (YLT)
While that the sun is not darkened, and the light, And the moon, and the stars, And the thick clouds returned after the rain.

Read in context

  1. 1దుర్దినములు రాకముందేఇప్పుడు వీటియందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే,
  2. 2తేజస్సునకును సూర్య చంద్ర నక్షత్రములకును చీకటి కమ్మకముందే, వాన వెలిసిన తరువాత మేఘములు మరల రాకముందే, నీ బాల్యదినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము.
  3. 3ఆ దినమున ఇంటి కావలివారు వణకు దురు బలిష్ఠులు వంగుదురు, విసరువారు కొద్దిమంది యగుటచేత పని చాలించుకొందురు, కిటికీలలోగుండ చూచువారు కానలేకయుందురు.
  4. 4తిరుగటిరాళ్ల ధ్వని తగ్గిపోవును, వీధి తలుపులు మూయబడును, పిట్టయొక్క కూతకు ఒకడు లేచును; సంగీతమును చేయు స్త్రీలు, నాదము చేయువారందరును నిశ్చబ్దముగా ఉంచబడుదురు.
Read all of Ecclesiastes 12

Cross references

Original words (Hebrew)

Ecclesiastes 12:2 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.