Skip to content
ThuthiThuthiThuthi
Isaiah · chapter 57 · verse 16

Isaiah 57:16 in Telugu

నేను నిత్యము పోరాడువాడను కాను ఎల్లప్పుడును కోపించువాడను కాను ఆలాగుండినయెడల నా మూలముగా జీవాత్మ క్షీణించును నేను పుట్టించిన నరులు క్షీణించిపోవుదురు.

Nenu nityamu poraaduvaadanu kaanu ellappudunu kopinchuvaadanu kaanu aalaagundinayedala naa moolamugaa jeevaatma ksheeninchunu nenu puttinchina narulu ksheeninchipovuduru.

Isaiah 57:16 in English

King James Version (KJV)
For I will not contend for ever, neither will I be always wroth: for the spirit should fail before me, and the souls [which] I have made.
World English Bible (WEB)
For I will not contend forever, neither will I always be angry; for the spirit would faint before me, and the souls whom I have made.
American Standard Version (ASV)
For I will not contend for ever, neither will I be always wroth; for the spirit would faint before me, and the souls that I have made.
Bible in Basic English (BBE)
For I will not give punishment for ever, or be angry without end: for from me breath goes out; and I it was who made the souls.
Darby Translation (DBY)
For I will not contend for ever, neither will I be always wroth; for the spirit would fail before me, and the souls [which] I have made.
Webster's Bible (WBS)
For I will not contend for ever, neither will I be always wroth: for the spirit would fail before me, and the souls [which] I have made.
Young's Literal Translation (YLT)
For, not to the age do I strive, nor for ever am I wroth, For the spirit from before Me is feeble, And the souls I have made.

Read in context

  1. 14ఎత్తుచేయుడి ఎత్తుచేయుడి త్రోవను సిద్ధపరచుడి, అడ్డు చేయుదానిని నా జనుల మార్గములోనుండి తీసివేయుడి అని ఆయన ఆజ్ఞ ఇచ్చుచున్నాడు.
  2. 15మహా ఘనుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్యనివాసియునైనవాడు ఈలాగు సెల విచ్చుచున్నాడు నేను మహోన్నతమైన పరిశుద్ధస్థలములో నివసించు వాడను అయినను వినయముగలవారి ప్రాణమును ఉజ్జీవింప జేయుటకును నలిగినవారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును వినయముగలవారియొద్దను దీనమనస్సుగలవారియొద్దను నివసించుచున్నాను.
  3. 16నేను నిత్యము పోరాడువాడను కాను ఎల్లప్పుడును కోపించువాడను కాను ఆలాగుండినయెడల నా మూలముగా జీవాత్మ క్షీణించును నేను పుట్టించిన నరులు క్షీణించిపోవుదురు.
  4. 17వారి లోభమువలన కలిగిన దోషమునుబట్టి నేను ఆగ్రహపడి వారిని కొట్టితిని నేను నా ముఖము మరుగుచేసికొని కోపించితిని వారు తిరుగబడి తమకిష్టమైన మార్గమున నడచుచు వచ్చిరి.
  5. 18నేను వారి ప్రవర్తనను చూచితిని వారిని స్వస్థపరచుదును వారిని నడిపింతును వారిలో దుఃఖించువారిని ఓదార్చుదును.
Read all of Isaiah 57

Cross references

Original words (Hebrew)

Isaiah 57:16 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.