Ecclesiastes · chapter 6 · verse 4
Ecclesiastes 6:4 in Telugu
అది లేమిడితో వచ్చి చీకటిలోనికి పోవును, దాని పేరు చీకటిచేత కమ్మబడెను.
Adi lemidito vachchi cheekatiloniki povunu, daani peru cheekaticheta kammabadenu.
Ecclesiastes 6:4 in English
- King James Version (KJV)
- For he cometh in with vanity, and departeth in darkness, and his name shall be covered with darkness.
- World English Bible (WEB)
- for it comes in vanity, and departs in darkness, and its name is covered with darkness.
- American Standard Version (ASV)
- for it cometh in vanity, and departeth in darkness, and the name thereof is covered with darkness;
- Bible in Basic English (BBE)
- In wind it came and to the dark it will go, and with the dark will its name be covered.
- Darby Translation (DBY)
- For it cometh in vanity, and departeth in darkness, and its name is covered with darkness;
- Webster's Bible (WBS)
- For he cometh with vanity, and departeth in darkness, and his name shall be covered with darkness.
- Young's Literal Translation (YLT)
- For in vanity he came in, and in darkness he goeth, and in darkness his name is covered,
Read in context
- 2ఏమనగా, దేవుడు ఒకనికి ధనధాన్య సమృద్ధిని ఘనతను అనుగ్రహించును. అతడేమేమి కోరినను అది అతనికి తక్కువకాకుండును; అయినను దాని ననుభవించుటకు దేవుడు వానికి శక్తి ననుగ్రహింపడు, అన్యుడు దాని ననుభవించును; ఇది వ్యర్థముగాను గొప్ప దురవస్థగాను కనబడుచున్నది.
- 3ఒకడు నూరుమంది పిల్లలను కని దీర్ఘాయుష్మంతుడై చిరకాలము జీవించినను, అతడు సుఖాను భవము నెరుగకయు తగిన రీతిని సమాధి చేయబడకయు నుండినయెడల వాని గతికంటె పడిపోయిన పిండము యొక్క గతి మేలని నేననుకొనుచున్నాను
- 4అది లేమిడితో వచ్చి చీకటిలోనికి పోవును, దాని పేరు చీకటిచేత కమ్మబడెను.
- 5అది సూర్యుని చూచినది కాదు, ఏ సంగతియు దానికి తెలియదు, అతని గతికంటె దాని గతి నెమ్మదిగలది.
- 6అట్టివాడు రెండువేల సంవత్సరములు బ్రదికియు మేలు కానకయున్న యెడల వానిగతి అంతే; అందరును ఒక స్థలమునకే వెళ్లుదురు గదా.