Ecclesiastes · chapter 6 · verse 5
Ecclesiastes 6:5 in Telugu
అది సూర్యుని చూచినది కాదు, ఏ సంగతియు దానికి తెలియదు, అతని గతికంటె దాని గతి నెమ్మదిగలది.
Adi sooryuni choochinadi kaadu, e sangatiyu daaniki teliyadu, atani gatikante daani gati nemmadigaladi.
Ecclesiastes 6:5 in English
- King James Version (KJV)
- Moreover he hath not seen the sun, nor known [any thing:] this hath more rest than the other.
- World English Bible (WEB)
- Moreover it has not seen the sun nor known it. This has rest rather than the other.
- American Standard Version (ASV)
- moreover it hath not seen the sun nor known it; this hath rest rather than the other:
- Bible in Basic English (BBE)
- Yes, it saw not the sun, and it had no knowledge; it is better with this than with the other.
- Darby Translation (DBY)
- moreover it hath not seen nor known the sun: this hath rest rather than the other.
- Webster's Bible (WBS)
- Moreover he hath not seen the sun, nor known [any thing] : this hath more rest than the other.
- Young's Literal Translation (YLT)
- Even the sun he hath not seen nor known, more rest hath this than that.
Read in context
- 3ఒకడు నూరుమంది పిల్లలను కని దీర్ఘాయుష్మంతుడై చిరకాలము జీవించినను, అతడు సుఖాను భవము నెరుగకయు తగిన రీతిని సమాధి చేయబడకయు నుండినయెడల వాని గతికంటె పడిపోయిన పిండము యొక్క గతి మేలని నేననుకొనుచున్నాను
- 4అది లేమిడితో వచ్చి చీకటిలోనికి పోవును, దాని పేరు చీకటిచేత కమ్మబడెను.
- 5అది సూర్యుని చూచినది కాదు, ఏ సంగతియు దానికి తెలియదు, అతని గతికంటె దాని గతి నెమ్మదిగలది.
- 6అట్టివాడు రెండువేల సంవత్సరములు బ్రదికియు మేలు కానకయున్న యెడల వానిగతి అంతే; అందరును ఒక స్థలమునకే వెళ్లుదురు గదా.
- 7మనుష్యుల ప్రయాసమంతయు వారి నోటికే గదా; అయినను వారి మనస్సు సంతుష్టినొందదు.
Cross references
- Job 14:1 యోబు 14:1స్త్రీ కనిన నరుడు కొద్ది దినములవాడై మిక్కిలి బాధనొందును.
- Psalm 58:8 కీర్తనలు 58:8వారు కరగిపోయిన నత్తవలె నుందురు సూర్యుని చూడని గర్భస్రావమువలె నుందురు.
- Job 3:10–13 యోబు 3:10–13అది వేకువ కనురెప్పలను చూడకుండును గాకపుట్టుకలోనే నేనేల చావకపోతిని? గర్భమునుండి బయలుదేరగానే నేనేల ప్రాణము విడువక పోతిని? మోకాళ్లమీద నన్నేల ఉంచుకొనిరి?నేనేల స్తనములను కుడిచితిని? లేనియెడల నేనిప్పుడు పండుకొని నిమ్మళించి యుందును నేను నిద్రించియుందును, నాకు విశ్రాంతి కలిగి యుండును
- Psalm 90:7–9 కీర్తనలు 90:7–9నీ కోపమువలన మేము క్షీణించుచున్నాము నీ ఉగ్రతనుబట్టి దిగులుపడుచున్నాము. మా దోషములను నీవు నీ యెదుట నుంచుకొని యున్నావు నీ ముఖకాంతిలో మా రహస్యపాపములు కనబడు చున్నవి. నీ ఉగ్రతను భరించుచునే మా దినములన్నియు గడిపితివిు. నిట్టూర్పులు విడిచినట్టు మా జీవితకాలము జరుపు కొందుము.