Skip to content
ThuthiThuthiThuthi
Ecclesiastes · chapter 8 · verse 13

Ecclesiastes 8:13 in Telugu

భక్తిహీనులు దేవుని సన్నిధిని భయ పడరు గనుక వారికి క్షేమము కలుగదనియు, వారు నీడ వంటి దీర్ఘాయువును పొందకపోవుదురనియు నేనెరుగుదును.

Bhaktiheenulu devuni sannidhini bhaya padaru ganuka vaariki kshemamu kalugadaniyu, vaaru needa vanti deerghaayuvunu pondakapovuduraniyu nenerugudunu.

Ecclesiastes 8:13 in English

King James Version (KJV)
But it shall not be well with the wicked, neither shall he prolong [his] days, [which are] as a shadow; because he feareth not before God.
World English Bible (WEB)
But it shall not be well with the wicked, neither shall he lengthen days like a shadow, because he doesn’t fear God.
American Standard Version (ASV)
but it shall not be well with the wicked, neither shall he prolong [his] days, [which are] as a shadow; because he feareth not before God.
Bible in Basic English (BBE)
But it will not be well for the evil-doer; he will not make his days long like a shade, because he has no fear before God.
Darby Translation (DBY)
but it shall not be well with the wicked, neither shall he prolong [his] days as a shadow, because he feareth not before God.
Webster's Bible (WBS)
But it will not be well with the wicked, neither will he prolong [his] days, [which are] as a shadow; because he feareth not before God.
Young's Literal Translation (YLT)
And good is not to the wicked, and he doth not prolong days as a shadow, because he is not fearing before God.

Read in context

  1. 11దుష్‌క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలుగకపోవుటచూచి మనుష్యులు భయమువిడిచి హృదయపూర్వకముగా దుష్‌క్రియలు చేయుదురు.
  2. 12పాపాత్ములు నూరు మారులు దుష్కార్యముచేసి దీర్ఘాయుష్మంతులైనను దేవునియందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడువారు క్షేమ ముగా నుందురనియు,
  3. 13భక్తిహీనులు దేవుని సన్నిధిని భయ పడరు గనుక వారికి క్షేమము కలుగదనియు, వారు నీడ వంటి దీర్ఘాయువును పొందకపోవుదురనియు నేనెరుగుదును.
  4. 14వ్యర్థమైనది మరియొకటి సూర్యునిక్రింద జరుగు చున్నది, అదేమనగా భక్తిహీనులకు జరిగినట్లుగా నీతిమంతు లలో కొందరికి జరుగుచున్నది; నీతిమంతులకు జరిగినట్లుగా భక్తిహీనులలో కొందరికి జరుగుచున్నది; ఇదియును వ్యర్థమే అని నేననుకొంటిని.
  5. 15అన్నపానములు పుచ్చుకొని సంతో షించుటకంటె మనుష్యులకు లాభకరమైనదొకటియు లేదు గనుక నేను సంతోషమును పొగడితిని; బ్రదికి కష్టపడ వలెనని దేవుడు వారికి నియమించిన కాలమంతయు ఇదియే వారికి తోడుగానున్నది.
Read all of Ecclesiastes 8

Cross references

Original words (Hebrew)

Ecclesiastes 8:13 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.