Skip to content
ThuthiThuthiThuthi
Ecclesiastes · chapter 8 · verse 7

Ecclesiastes 8:7 in Telugu

సంభవింప బోవునది నరులకు తెలియదు; అది ఏలాగు సంభవించునో వారికి తెలియజేయువారెవరు?

Sambhavimpa bovunadi narulaku teliyadu; adi elaagu sambhavinchuno vaariki teliyajeyuvaarevaru?

Ecclesiastes 8:7 in English

King James Version (KJV)
For he knoweth not that which shall be: for who can tell him when it shall be?
World English Bible (WEB)
For he doesn’t know that which will be; for who can tell him how it will be?
American Standard Version (ASV)
for he knoweth not that which shall be; for who can tell him how it shall be?
Bible in Basic English (BBE)
No one is certain what is to be, and who is able to say to him when it will be?
Darby Translation (DBY)
for he knoweth not that which shall be; for who can tell him how it shall be?
Webster's Bible (WBS)
For he knoweth not that which shall be: for who can tell him when it shall be?
Young's Literal Translation (YLT)
For he knoweth not that which shall be, for when it shall be who declareth to him?

Read in context

  1. 5ధర్మము నాచరించువారికి కీడేమియు సంభవింపదు; సమయము వచ్చుననియు న్యాయము జరుగుననియు జ్ఞానులు మనస్సున తెలిసికొందురు.
  2. 6ప్రతి సంగ తిని విమర్శించు సమయమును ఏర్పడియున్నది; లేనియెడల మనుష్యులుచేయు కీడు బహు భారమగును.
  3. 7సంభవింప బోవునది నరులకు తెలియదు; అది ఏలాగు సంభవించునో వారికి తెలియజేయువారెవరు?
  4. 8గాలి విసరకుండ చేయు టకు గాలిమీద ఎవరికిని అధికారములేదు; మరణదినము ఎవరికిని వశముకాదు. ఈ యుద్ధమందు విడుదల దొరకదు; దౌష్ట్యము దాని ననుసరించువారిని తప్పింపదు.
  5. 9సూర్యుని క్రింద జరుగు ప్రతి పనినిగూర్చి నేను మనస్సిచ్చి యోచన చేయుచుండగా ఇదంతయు నాకు తెలిసెను. మరియు ఒకడు మరియొకనిపైన అధికారియై తనకు హాని తెచ్చుకొనుట కలదు.
Read all of Ecclesiastes 8

Cross references

Original words (Hebrew)

Ecclesiastes 8:7 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.