Skip to content
ThuthiThuthiThuthi
Ephesians · chapter 1 · verse 16

Ephesians 1:16 in Telugu

మీ విషయమై మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను.

Mee vishayamai maanaka devuniki krutajnyataastutulu chellinchuchunnaanu.

Ephesians 1:16 in English

King James Version (KJV)
Cease not to give thanks for you, making mention of you in my prayers;
World English Bible (WEB)
don’t cease to give thanks for you, making mention of you in my prayers,
American Standard Version (ASV)
cease not to give thanks for you, making mention [of you] in my prayers;
Bible in Basic English (BBE)
Give praise without end for you, keeping you in mind in my prayers;
Darby Translation (DBY)
do not cease giving thanks for you, making mention [of you] at my prayers,
Webster's Bible (WBS)
Cease not to give thanks for you, making mention of you in my prayers;
Young's Literal Translation (YLT)
do not cease giving thanks for you, making mention of you in my prayers,

Read in context

  1. 14దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు.
  2. 15ఈ హేతువుచేత, ప్రభువైన యేసునందలి మీ విశ్వాసమునుగూర్చియు, పరిశుద్ధులందరియెడల మీరు చూపుచున్న విశ్వాసమును గూర్చియు, నేను వినినప్పటినుండి
  3. 16మీ విషయమై మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను.
  4. 17మరియు మీ మనో నేత్రములు వెలిగింప బడినందున, ఆయన మిమ్మును పిలిచిన పిలుపువల్లనైన నిరీక్షణ యెట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యముయొక్క మహిమైశ్వర్యమెట్టిదో,
  5. 18ఆయన క్రీస్తునందు వినియోగపరచిన బలాతిశయమునుబట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తియొక్క అపరి మితమైన మహాత్మ్యమెట్టిదో, మీరు తెలిసికొనవలెనని,
Read all of Ephesians 1

Cross references

Original words (Greek)

Ephesians 1:16 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.