Skip to content
ThuthiThuthiThuthi
Ephesians · chapter 3 · verse 4

Ephesians 3:4 in Telugu

మీరు దానిని చదివినయెడల దానినిబట్టి ఆ క్రీస్తు మర్మమునుగూర్చి నాకు కలిగిన జ్ఞానము గ్రహించుకొన గలరు.

Meeru daanini chadivinayedala daaninibatti aa kreestu marmamunugoorchi naaku kaligina jnyaanamu grahinchukona galaru.

Ephesians 3:4 in English

King James Version (KJV)
Whereby, when ye read, ye may understand my knowledge in the mystery of Christ)
World English Bible (WEB)
by which, when you read, you can perceive my understanding in the mystery of Christ,
American Standard Version (ASV)
whereby, when ye read, ye can perceive my understanding in the mystery of Christ;
Bible in Basic English (BBE)
By the reading of which you will be clear about my knowledge of the secret of Christ;
Darby Translation (DBY)
by which, in reading it, ye can understand my intelligence in the mystery of the Christ,)
Webster's Bible (WBS)
By which when ye read, ye may understand my knowledge in the mystery of Christ,
Young's Literal Translation (YLT)
in regard to which ye are able, reading [it], to understand my knowledge in the secret of the Christ,

Read in context

  1. 2మీకొరకు నాకనుగ్రహింపబడిన దేవుని కృపవిషయమైన యేర్పాటును గూర్చి మీరు వినియున్నారు.
  2. 3ఎట్లనగాక్రీస్తు మర్మము దేవదర్శనమువలన నాకు తెలియపరచ బడినదను సంగతినిగూర్చి మునుపు సంక్షేపముగా వ్రాసి తిని.
  3. 4మీరు దానిని చదివినయెడల దానినిబట్టి ఆ క్రీస్తు మర్మమునుగూర్చి నాకు కలిగిన జ్ఞానము గ్రహించుకొన గలరు.
  4. 5ఈ మర్మమిప్పుడు ఆత్మమూలముగా దేవుని పరిశుద్ధులగు అపొస్తలులకును ప్రవక్తలకును బయలుపరచబడి యున్నట్టుగా పూర్వకాలములయందు మనుష్యులకు తెలియ పరచబడలేదు.
  5. 6ఈ మర్మమేదనగా అన్యజనులు, సువార్తవలన క్రీస్తుయేసునందు, యూదులతోపాటు సమానవారసులును, ఒక శరీరమందలి సాటి అవయవ ములును, వాగ్దానములో పాలివారలునై యున్నారను నదియే.
Read all of Ephesians 3

Cross references

Original words (Greek)

Ephesians 3:4 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.